CM Revanth Reddy | ఓయూలో అభివృద్ధి కార్యక్రమాలు
సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ లో అభివృద్ధి కార్యక్రమాలు మన పత్రిక, వెబ్డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కాకుండా, రాష్ట్ర ఏర్పాటైన తర్వాత ఓస్మానియా విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ప్రసంగించబోతున్న తొలి సీఎంగా రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టిస్తున్నారు. Revanth Reddy osmania university News ఈ సందర్భంగా ఆయన ఓయూలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు: ప్రస్తుతం ఓయూలో 25 హాస్టళ్లలో 7,223 మంది విద్యార్థులకు వసతి ఉండగా, … Read more