మన పత్రిక, వెబ్‌డెస్క్ : ఖైరతాబాద్ ( khairatabad ) మహా గణపతి ఉత్సవాలకు ముహూర్తం సమీపించింది. 69 అడుగుల ఎత్తుతో నిర్మించిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి విగ్రహానికి నేడు కన్ను దిద్దారు.
khairatabad ganesh News
శిల్పి రాజేందర్ చేతుల మీదుగా విగ్రహ నిర్మాణంలో చివరి అంకమైన కన్ను తెరవడం పూర్తయింది. ఈ సందర్భంగా బడా గణపతికి ఘనమైన ఆగమన్ నిర్వహించారు.
డీజేల హోరు, యువత కేరింతల నడుమ గణపతికి స్వాగతం పలికారు. మరాఠీ బ్యాండ్‌తో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఉత్సవాలకు ముందే ప్రజలకు అవకాశం కల్పిస్తూ, రెండు రోజుల ముందుగానే మహా గణపతిని దర్శించుకునే అవకాశం స్థానికులకు లభించింది.
- ఓటీటీలోకి ఏడు కొత్త సినిమాలు ఈ వారం విశేషాలివే!
- 1,000 మంది బాలికల చదువుకు రణ్వీర్ సింగ్ ఆర్థిక సాయం
- గణేష్ నిమజ్జనం వేళ పాటించాల్సిన సంప్రదాయాలు, జాగ్రత్తలు
- ది పారడైజ్ జడ లుక్‌పై నాని ఆసక్తికర వ్యాఖ్యలు
- జాంబీ రెడ్డి 2లో ఉపేంద్ర ఫస్ట్ లుక్ విడుదల
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
