మన పత్రిక, వెబ్‌డెస్క్ : కామారెడ్డి జిల్లా, బిచ్కుంద మండలంలోని షెట్లూర్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం (మిడ్-డే మీల్) వికటించడంతో 28 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే బాధిత విద్యార్థులను బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
kamareddy mid day meal food poisoning
ఈ ఘటనపై జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆసుపత్రికి వెళ్లి బాధిత విద్యార్థులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి, బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
Advertisement
ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
ఇవి కూడా చదవండి :