SSMB 29 సినిమాపై అంతర్జాతీయ స్థాయిలో హైప్

మన పత్రిక, వెబ్​డెస్క్ సూపర్‌స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), విజనరీ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ SSMB 29 ప్రపంచవ్యాప్తంగా అంచనాలను పెంచుతోంది. ఇప్పటికే భారత్‌లో రెండు షెడ్యూల్‌లు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం కెన్యాలో మూడో షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా, దర్శకుడు రాజమౌళి కెన్యా విదేశాంగ మంత్రి ముసాలియా ముదావాదితో భేటీ కావడం ఈ సినిమాకు అంతర్జాతీయంగా హైప్ పెంచింది. ఈ సమావేశం ఫోటోలను ముదావాది … Read more

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన

మన పత్రిక, వెబ్​డెస్క్ భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పర్యటించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభోత్సవం, పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆయన అశ్వరావుపేట నియోజకవర్గం, చండ్రుగొండ మండలం(Chandrugonda), బెండాలపాడు గ్రామానికి విచ్చేయనున్నారు. మధ్యాహ్నం 2:20 గంటలకు హెలికాప్టర్‌లో చేరుకున్న సీఎం, ఇందిరమ్మ ఇండ్ల పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం ఇద్దరు గిరిజన మహిళా లబ్ధిదారుల ఇళ్లకు గృహప్రవేశం చేయించి, వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించనున్నారు. సాయంత్రం 3:15 నుండి 4:15 గంటల … Read more

KAVITHA SUSPENDED: పార్టీ నుంచి సస్పెండ్

మన పత్రిక, వెబ్​డెస్క్ బీఆరెస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని పేర్కొంది. కవిత గత కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటున్నారు. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీశ్ రావుపై అవినీతి ఆరోపణలు చేశారు. హరీశ్ రావు, సంతోష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారని కవిత నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు పార్టీ లోపల తీవ్ర సంచలనం సృష్టించాయి. ఈ … Read more

తెలంగాణలో కొత్త ఎడ్యుకేషన్ పాలసీ సిద్ధం

మన పత్రిక, వెబ్​డెస్క్ తెలంగాణ ప్రభుత్వం కొత్త విద్యా విధానం (TEP) రూపకల్పనకు సిద్ధమైంది. తమిళనాడు తరహాలో రాష్ట్రానికి అనుగుణమైన ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేయడానికి కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ పాలసీ రూపకల్పనకు గాను ప్రభుత్వ అడ్వైజర్ కె. కేశవరావు నేతృత్వంలో ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ విద్యా విధానం (NEP) ని దృష్టిలో ఉంచుకొని, తెలంగాణ రాష్ట్ర అవసరాలకు … Read more

కవిత కొత్త పార్టీ తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి!

మన పత్రిక, వెబ్​డెస్క్ BRS ఎమ్మెల్సీ కవిత ( MLC Kavitha ) కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారని తెలుస్తోంది. ఈ పార్టీని దీపావళి సందర్భంగా లాంచ్ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పార్టీ పేరును బీసీ కాన్సెప్ట్ ప్రధానాంశంగా తీసుకుని ‘తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి’ (TBRS) గా పెట్టే అవకాశం ఉందని సమాచారం. బీసీ సమాజం ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుని ఈ పార్టీ ప్రారంభం కానుంది. పార్టీ కార్యాలయం కోసం బంజారాహిల్స్లో … Read more

ఆఫ్ఘనిస్థాన్‌లో పెరుగుతోన్న మృతుల సంఖ్య

మన పత్రిక, వెబ్ డెస్క్ : తూర్పు ఆఫ్ఘనిస్థాన్‌లో (Afghanistan) మృతుల సంఖ్య పెరుగుతోంది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 6.0 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం(Earthquake) కారణంగా ఇప్పటివరకు 800 మందికి పైగా మరణించగా, 2,000 మందికి పైగా గాయపడినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అర్ధరాత్రి వేళ సంభవించిన ఈ భూకంప కేంద్రం జలాలాబాద్‌ నుంచి 27 కిలోమీటర్ల దూరంలో, భూ ఉపరితలం నుంచి దాదాపు 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. ఈదురుగాలులకు తట్టుకోలేని … Read more

కామారెడ్డి వరద బాధితులకు ఆర్థిక సహాయం

మన పత్రిక వెబ్‌డెస్క్: కామారెడ్డి జిల్లాలో వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన బాధితులకు తెలంగాణ ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించింది. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. మంత్రి సీతక్కకు పంపిన నివేదిక ఆధారంగా ఈ నిధులు మంజూరయ్యాయి. నగరంలో పాక్షికంగా దెబ్బతిన్న 67 ఇళ్లకు ఒక్కొక్కరికి రూ.4,000 చొప్పున, పూర్తిగా దెబ్బతిన్న 67 ఇళ్ల మరమ్మతుకు ఒక్కొక్కరికి రూ.11,500 చొప్పున ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. వరద … Read more

Pension: CPS రద్దు, OPS పునరుద్ధరణకు డిమాండ్‌

సెప్టెంబర్ 1, 2025న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో TGE JAC ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినం నిర్వహించారు. ఈ కార్యక్రమం కేవలం CPS/UPS రద్దు, OPS పునరుద్ధరణ కోసమే జరిగింది. TGTTF రాష్ట్ర అధ్యక్షుడు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ పాల్గొని ప్రసంగించారు. CPS తెచ్చినప్పుడు ఉద్యోగులకు అర్థం కాలేదని, కానీ ఇప్పుడు అది అన్యాయమని అర్థమైందని చెప్పారు. మాస్ మూవ్మెంట్ లేకుండా ఏదీ సాధించలేమని హెచ్చరించారు. ప్రస్తుతం CPS రద్దు అనేది అన్ని JACలకు, పార్టీలకు … Read more

NIMS: పిల్లలకు ఉచిత గుండె పరీక్షలు, ఆపరేషన్లు

మన పత్రిక, వెబ్​డెస్క్ NIMS free Heart Surgery పుట్టుకతోనే గుండె సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు నిమ్స్ లో ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. బ్రిటన్ నుండి వచ్చిన వైద్య బృందం ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప తెలిపారు. ఈ నెల 21వ తేదీ వరకు పిల్లలకు ఉచిత మెడికల్ టెస్టులు చేయనున్నారు. అవసరమైతే ఉచిత గుండె ఆపరేషన్లు కూడా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం ఖర్చును ఆరోగ్యశ్రీ మరియు సీఎంఆర్ఎఫ్ … Read more

పాఠశాలలకు వరుసగా 3 రోజులు సెలవులు!

మన పత్రిక, వెబ్​డెస్క్ ఈ వారం పాఠశాల విద్యార్థులకు వరుస సెలవులు రానున్నాయి. సెప్టెంబర్ 5, శుక్రవారం మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాలు పబ్లిక్ హాలిడే ప్రకటించాయి. సెప్టెంబర్ 6, శనివారం వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ లో సెలవు ఉండనుంది. ఏపీలో ఈ రోజు సెలవు ఇచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది. సెప్టెంబర్ 7, ఆదివారం వారంవారీ సెలవు రానుంది. దీంతో వరుసగా మూడు రోజుల పాటు పాఠశాలలకు సెలవు లభిస్తోంది. … Read more