స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కోసం జనసేన శ్రేణులు కలసికట్టుగా పనిచేయాలి: నాదెండ్ల మనోహర్

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా జనసైనికులు కలసికట్టుగా పనిచేయాలని జనసేన నాయకుడు, మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.

శీతాకాల సమావేశాల్లోనే ఛత్తీస్‌గఢ్‌లో యుసిసి బిల్లు: సీఎం విష్ణు దేవ్ సాయ్ ప్రకటనా

ఛత్తీస్‌గఢ్ శాసనసభ శీతాకాల సమావేశాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ (యుసిసి) బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్ ప్రకటించారు.

గిరిజన ప్రాంతాల్లోని బడులకు పక్కా భవనాలు నిర్మిస్తాం: మంత్రి లోకేశ్

రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే ఏడాది నాటికి పక్కా భవనాలు అందుబాటులోకి తెస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు.

డీఎన్ఏ పరీక్షకు నిరాకరించిన నిందితుడి బెయిల్ రద్దును సమర్థించిన తెలంగాణ హైకోర్టు

పోక్సో కేసులో డీఎన్ఏ పరీక్షకు నిరాకరించిన నిందితుడి బెయిల్ రద్దును తెలంగాణ హైకోర్టు సమర్థించింది. విచారణాధికారికి నిందితుడు సహకరించాలని స్పష్టం చేసింది.

క్వాంటమ్ టెక్నాలజీలో ఏపీని గ్లోబల్ హబ్‌గా మారుస్తాం: సీఎం చంద్రబాబు

క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అమరావతిని దేశ క్వాంటమ్ భవిష్యత్తుకు ముఖద్వారంగా మారుస్తామని తెలిపారు.

సింగరేణి సంస్థను ఇతర ఖనిజ రంగాల్లోకి విస్తరించాలని భట్టి విక్రమార్క సూచన

సింగరేణి సంస్థ బొగ్గు తవ్వకాలకే పరిమితం కాకుండా లిథియం, కోబాల్ట్ వంటి ఇతర ఖనిజ రంగాల్లోకి విస్తరించాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు.

దిల్లీ వర్సిటీ అడ్వైజరీపై రాహుల్ గాంధీ ఆగ్రహం

జంతర్ మంతర్ వద్ద చేపట్టే నిరసనలకు దూరంగా ఉండాలని దిల్లీ వర్సిటీ విద్యార్థులను ఆదేశించడంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు.

మాజీ మంత్రి జలగం ప్రసాదరావు భద్రత ఉపసంహరణను సమర్థించిన హైకోర్టు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి జలగం ప్రసాదరావుకు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని ఉపసంహరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ హైకోర్టు సమర్థించింది.

నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసిన అర్జున్ దాస్ క్రైమ్ కామెడీ సినిమా ‘కాన్ సిటీ’

తమిళ నటుడు అర్జున్ దాస్ ప్రధాన పాత్రలో నటించిన హెయిస్ట్ క్రైమ్ కామెడీ చిత్రం ‘కాన్ సిటీ’ ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది.