శ్రీకాకుళం జిల్లా జైల్లో సీదిరి అప్పలరాజుతో వైఎస్సార్‌సీపీ నేతల ములాఖత్
శ్రీకాకుళం జిల్లా జైల్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో వైఎస్సార్‌సీపీ నేతలు ధర్మాన కృష్ణదాస్, బూడి ముత్యాలనాయుడు ములాఖత్ అయ్యారు. పరామర్శ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
శ్రీకాకుళం జిల్లా జైల్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో వైఎస్సార్‌సీపీ నేతలు ధర్మాన కృష్ణదాస్, బూడి ముత్యాలనాయుడు ములాఖత్ అయ్యారు. పరామర్శ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్‌పై జరుగుతున్న నిరసనలకు సీనియర్ సిటిజన్ల నుంచి మద్దతు లభిస్తోంది.
రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బిసి బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది.
ఈపీఎఫ్ ఖాతాదారులకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.25 శాతం వడ్డీని ఈపీఎఫ్ఓ ఖాతాల్లో జమ చేస్తోంది. పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా తనిఖీ చేయాలో తెలుసుకోండి.
మెగాస్టార్ చిరంజీవిని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తన అల్లుడు భద్రంతో కలిసి కలిశారు. తన అల్లుడికి నూతన చిత్రంలో అవకాశం ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
వరుణ్ తేజ్ నటిస్తున్న ‘కొరియన్ కనకరాజు’ సినిమా థియేటర్లలో విడుదల కాకముందే థియేట్రికలేతర హక్కుల ద్వారా రూ. 26 కోట్లు సాధించింది.
మహేష్ బాబు నటిస్తున్న వారణాసి సినిమా టైటిల్ వివాదం సుఖాంతమైంది. ఆ టైటిల్ హక్కులను నిర్మాత సుబ్బా రెడ్డి ఉచితంగా చిత్ర బృందానికి అప్పగించారు.
పరీక్షల పేపర్ లీకేజీలపై కఠిన శిక్షలు విధించే బిల్లు ముసాయిదాకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.
విశాఖపట్నంలో రూ. 8,500 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే భారీ విద్యుత్ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టును అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ దక్కించుకుంది.