Advertisement

మెగాస్టార్ చిరంజీవిని కలిసిన బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు

మన పత్రిక: మెగాస్టార్ చిరంజీవిని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కలిశారు. తన అల్లుడు భద్రంతో కలిసి ఆయన చిరంజీవి వద్దకు వెళ్లారు. Somu Veerraju ఈ ప్రత్యేక భేటీలో చిరంజీవికి కృతజ్ఞతలు తెలియజేశారు.

తన అల్లుడు భద్రంకు మెగా158 చిత్రంలో నటించే అవకాశం కల్పించినందుకు గాను ఆయన ధన్యవాదాలు తెలిపారు. కళను, కళాకారులను చిరంజీవి ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తారని ఈ సందర్భంగా సోము వీర్రాజు కొనియాడారు.

Advertisement
Advertisement