జులై 31 నాటికి ఐటీఆర్ దాఖలు చేయకపోతే రుసుముతో పాటు వడ్డీ భారం పడే అవకాశం
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ దాఖలు చేయడానికి జులై 31, 2026 ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఈ గడువు దాటితే ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ దాఖలు చేయడానికి జులై 31, 2026 ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఈ గడువు దాటితే ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు.
కాక్రోచ్ జనతా పార్టీ ప్రభావం వల్ల బీజేపీకి రాజకీయంగా తీవ్ర నష్టం జరుగుతుందని ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి జోస్యం చెప్పారు.
మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబంపై ఆయన కోడలు మేఘన ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జోగి రమేశ్, ఆయన కుమారుడు సహా 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన కూరగాయలు, బియ్యం, ఇతర సరుకులను స్థానిక రైతుల నుంచే నేరుగా సేకరించే అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది.
19 ఏళ్ల నాటి కేసులో ఢిల్లీ జమా మసీదు షాహీ ఇమామ్ అహ్మద్ బుఖారీ ముజఫర్‌నగర్ కోర్టులో లొంగిపోగా, ఆయనకు బెయిల్ లభించింది.
జూలై 20న జరిగిన ఘర్షణలపై ఢిల్లీ పోలీసులు విచారణను తీవ్రతరం చేశారు. ఇందులో భాగంగా సోషల్ మీడియా పోస్టులు, లైవ్‌స్ట్రీమ్‌లు, సీసీటీవీ ఫుటేజీలు మరియు కాల్ డేటా రికార్డులను అధికారులు విశ్లేషిస్తున్నారు.
గోదావరి నది ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేశ్ పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసారాలు మరింత సృజనాత్మకంగా ఉండాలని టీటీడీ ఈవో అధికారులను ఆదేశించారు.
ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టడానికి కేవలం కఠిన చట్టాలు చేస్తే సరిపోదని, వాటిని సమర్థవంతంగా అమలు చేసినప్పుడే ఫలితం ఉంటుందని బీజేడీ పేర్కొంది.