సిక్కిం తీస్తా జలవిద్యుత్ ప్రాజెక్టు టన్నెల్‌లో పేలుడు: ఎనిమిది మంది కార్మికులు మృతి
సిక్కింలోని నామ్‌చి జిల్లాలో ఎన్‌హెచ్‌పీసీ తీస్తా స్టేజ్-6 జలవిద్యుత్ ప్రాజెక్టు టన్నెల్‌లో మీథేన్ గ్యాస్ పేలి 8 మంది కార్మికులు మరణించారు. ప్రమాదం కారణంగా సొరంగం ప్రవేశ మార్గం మూసుకుపోవడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.