Advertisement

నన్ను ‘అన్నా కొణిదెల’ అని పిలవండి: పవన్ కల్యాణ్ భార్య విజ్ఞప్తి

మన పత్రిక: తనను ఇకపై ‘అన్నా కొణిదెల’ అని మాత్రమే పిలవాలని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భార్య సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయంపై ఆమె స్పష్టత ఇచ్చారు.

వివాహమైన రోజే తాను కొణిదెల అనే ఇంటిపేరును స్వీకరించినట్లు ఆమె తెలిపారు. తన అసలు పేరు అన్నా కొణిదెల అని పేర్కొంటూ, పవన్ కల్యాణ్‌తో కలిసి దిగిన ఒక పాత చిత్రాన్ని కూడా ఆమె పంచుకున్నారు.

Advertisement
Advertisement