రవితేజ ‘ఇరుముడి’లో రామ్ చరణ్ మెరవనున్నారా? ప్రచారంలో నిజం లేదన్న తాజా
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఇరుముడి’ చిత్రంలో రామ్ చరణ్ అతిథి పాత్రలో కనిపిస్తారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తాజా సమాచారం స్పష్టం చేసింది.
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఇరుముడి’ చిత్రంలో రామ్ చరణ్ అతిథి పాత్రలో కనిపిస్తారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తాజా సమాచారం స్పష్టం చేసింది.
యువత, కుటుంబ భావోద్వేగాల నేపథ్యంలో తెరకెక్కిన ‘హుషారు పిట్టలు’ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది.
కార్తీక్ ఆర్యన్, శ్రీలీల జంటగా నటిస్తున్న రోమాంటిక్ సినిమా చిత్రీకరణ ముంబైలో మళ్లీ మొదలైంది. ఈ చిత్రంతో శ్రీలీల బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు.
ఆవారాపన్ 2 డిజిటల్ హక్కుల వివరాలు ప్రచారంలోకి వచ్చాయి. థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
సూర్య కథానాయకుడిగా నటించిన కుటుంబ కథా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల మార్కును దాటింది. వీకెండ్ ముగిసేనాటికి ఈ మైలురాయిని అందుకుంది.
హైదరాబాద్: తెలంగాణలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల (Smart Ration Cards) పంపిణీ కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1.06 కోట్ల మందికి స్మార్ట్ రేషన్ కార్డులు అందించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కొత్త కార్డులను ఆధునిక భద్రతా ప్రమాణాలతో రూపొందించినట్లు చెప్పారు. స్మార్ట్ రేషన్ కార్డు సంబంధిత వివరాలను ఈ వెబ్‌సైట్ ద్వారా పరిశీలించవచ్చు. ప్రతి నెలా 6 కిలోల సన్న బియ్యం పేదలకు ప్రతి నెలా … Read more
మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల (Police Jobs) కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగులకు ప్రభుత్వం కీలక ఊరట కల్పించింది. పోలీస్ శాఖతో పాటు పలు యూనిఫాం సర్వీసుల నియామకాల్లో గరిష్ఠ వయోపరిమితిని మరో 2 సంవత్సరాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆగస్టు 14న జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అదనపు సడలింపు పోలీస్ శాఖతో పాటు ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఎక్సైజ్, రవాణా, … Read more
మన పత్రిక: తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ (IMD) తాజా హెచ్చరికలు జారీ చేసింది. ఆగస్టు 14 నుంచి 16 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని చోట్ల బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశముందని పేర్కొంది. ఆగస్టు 14న ఈ పరిస్థితులు కనిపించే అవకాశం ఉండగా, ఆగస్టు 15, 16 తేదీల్లోనూ ఇదే తరహా వాతావరణం కొనసాగవచ్చని అంచనా వేసింది. ప్రాంతాన్ని … Read more
హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపేలా రోడ్డు, మెట్రో రవాణాను ఒకే కారిడార్‌లో అనుసంధానించే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. హైదరాబాద్–ముంబై జాతీయ రహదారిపై చందానగర్–గంగారం ప్రాంతంలో డబుల్ డెక్కర్ నిర్మాణాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రతిపాదిత నిర్మాణంలో కింది స్థాయిలో వాహనాల రాకపోకలకు ఫ్లైఓవర్, దాని పైన మెట్రో వయాడక్ట్ ఉండే విధంగా ప్రణాళిక రూపొందించే అవకాశం ఉంది. ఈ మార్గాన్ని మియాపూర్–పటాన్‌చెరు మెట్రో విస్తరణతో అనుసంధానించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఒకే కారిడార్‌లో రెండు రవాణా వ్యవస్థలను … Read more
తెలంగాణలో ఆగస్టు 15 నుంచి సంక్షేమ పథకాలకు సంబంధించి కీలక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. కొత్త చేూత పెన్షన్లతో పాటు కొత్త పీవీసీ రేషన్ కార్డుల (PVC Ration Cards) పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీంతో కొత్తగా లబ్ధి పొందనున్న కుటుంబాలు, పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న అర్హులకు ఊరట కలగనుంది. కొత్త పెన్షన్లపై ప్రభుత్వం దృష్టి చేూత పథకం కింద కొత్తగా సుమారు 2 నుంచి 3 లక్షల పెన్షన్లు మంజూరు చేసే దిశగా ప్రభుత్వం … Read more