మన పత్రిక: కథానాయకుడు రవితేజ నటిస్తున్న ‘ఇరుముడి’ సినిమాలోని ‘మల్లెపూల పల్లకి’ పాటలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక అతిథి పాత్రలో మెరవనున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జోరుగా సాగింది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తాజా సమాచారం స్పష్టం చేసింది. ఈ పాటలో రామ్ చరణ్ ఎలాంటి అతిథి పాత్ర చేయలేదని, ఈ ప్రచారం కేవలం పుకారు మాత్రమేనని వెల్లడైంది.
ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్, నక్షత్ర నటిస్తుండగా సాయి కుమార్, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ నిర్మిస్తుండగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ‘ఇరుముడి’ సినిమా తెలుగు, తమిళ భాషల్లో 2026 ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
- అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వస్తున్న ‘హుషారు పిట్టలు’
- కార్తీక్ ఆర్యన్, శ్రీలీల కొత్త సినిమా షూటింగ్ పునఃప్రారంభం
- ఆవారాపన్ 2 డిజిటల్ హక్కుల వివరాలు: ఓటీటీ విడుదల అంచనా ఇదే
- ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల వసూళ్లు సాధించిన సూర్య ‘విశ్వనాథ్ అండ్
- Smart Ration Cards Telangana: 1.06 కోట్ల మందికి స్మార్ట్ రేషన్ కార్డులు
