సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టీజర్.. ఆర్మీ ఆఫీసర్‌గా పవర్ ఫుల్ లుక్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన 60వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే కానుక ఇచ్చారు. ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టీజర్‌ను శనివారం విడుదల చేశారు. ఇందులో సల్మాన్ మునుపెన్నడూ చూడని సీరియస్ ఆర్మీ ఆఫీసర్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. “చావుకి భయం ఎందుకు.. అది ఎలాగైనా వస్తుంది” అనే డైలాగ్ టీజర్‌లో హైలైట్‌గా నిలిచింది. 2020లో భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన యదార్థ ఘటనల ఆధారంగా అపూర్వ లఖియా ఈ … Read more