Today Rasi Phalalu : రాశి ఫలాలు – 20 డిసెంబర్ 2025 Horoscope in Telugu
మన పత్రిక, వెబ్డెస్క్: మేష రాశి వారు ఈరోజు ప్రారంభించే పనుల్లో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా బద్ధకాన్ని వదిలిపెట్టి ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకుంటే మేలు జరుగుతుంది. అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగాలి. ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయ సందర్శనం శుభప్రదం. వృషభ రాశి వారు లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగితే మంచి ఫలితాలను సాధిస్తారు. వ్యాపారస్తులకు కాలం కలిసి వస్తుంది. కీలక … Read more