ఆర్టీవో చుట్టూ తిరగాల్సిన పనిలేదు.. ఇంట్లో నుంచే డ్రైవింగ్ లైసెన్స్!
మన పత్రిక, వెబ్డెస్క్: వాహనదారులకు శుభవార్త. డ్రైవింగ్ లైసెన్స్ (Driving License) కోసం ఇకపై గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేసింది. ఆధార్ కార్డు ఉంటే చాలు, లెర్నర్ లైసెన్స్ (LL) కోసం ఇంటి నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు విధానం ఇలా: ముఖ్య గమనిక: లెర్నర్ లైసెన్స్ వచ్చిన తర్వాత, నిర్ణీత గడువులోగా డ్రైవింగ్ ప్రాక్టీస్ చేసి, శాశ్వత లైసెన్స్ (Permanent DL) … Read more