Today Rasi Phalalu : రాశి ఫలాలు – 18 డిసెంబర్ 2025 Horoscope in Telugu
మన పత్రిక, వెబ్డెస్క్: మేష రాశి వారికి ఈరోజు గ్రహబలం కాస్త తక్కువగా ఉంది. ఏ పనినైనా ఏకాగ్రతతో చేస్తేనే విజయం వరిస్తుంది. కీలక విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంది, కాబట్టి తోటివారి సలహాలు తీసుకోవడం తప్పనిసరి. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి, సమయాన్ని వృథా చేయకండి. నవగ్రహ ధ్యాన శ్లోకం చదవడం ఉత్తమం. వృషభ రాశి వారు తమ రంగాల్లో పక్కా ప్రణాళికతో ముందుకు సాగకపోతే సమస్యలు తప్పవు. అయితే, ఆపద … Read more