టెన్షన్ టెన్షన్.. జనవరి చివరి నాటికి సిట్ ఛార్జిషీట్! అరెస్టుల లిస్ట్‌లో ఎవరు?

మన పత్రిక వెబ్​డెస్క్, తిరుపతి: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ కేసులో సీబీఐ నేతృత్వంలోని సిట్ (SIT) దూకుడు పెంచింది. ఏడాదికి పైగా కొనసాగుతున్న ఈ దర్యాప్తు క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఈ కేసులో మరో కీలక ముందడుగు వేస్తూ, జనవరి చివరి నాటికి రెండో ఛార్జిషీట్ దాఖలు చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. నెల్లూరు కోర్టులో దాఖలు ఇప్పటికే ఆధారాల సేకరణ, సాక్షుల వాంగ్మూలాల నమోదు, డాక్యుమెంట్ల … Read more

Happy Bhogi Wishes 2026: మీ ఆప్తులకు పంపే అద్భుతమైన కోట్స్, మెసేజ్‌లు ఇవే!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సందడి మొదలైంది. పండుగ పర్వదినాల్లో మొదటి రోజైన ‘భోగి’ (జనవరి 13) రానే వచ్చింది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పుణ్యకాలానికి స్వాగతం పలుకుతూ, నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకునే ఈ పండుగకు తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. పాత బాకీలు, బాధలు, కష్టాలను భోగి మంటల్లో వేసి, కొత్త ఆశలతో నూతన సంవత్సరానికి … Read more

సరిగా లేని వోటర్ వివరాలతో ఎన్నికలా?

మన పత్రిక వెబ్​డెస్క్, షాద్‌నగర్: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలకు పైగా గడిచింది. ఇస్రో ద్వారా భారత్ అంగారకుడు(మార్స్) చేరుకున్నది, ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అయినప్పటికీ, ప్రాథమిక ఎన్నికల సేవల విషయంలో పౌరులు ఇప్పటికీ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటుండటం అత్యంత ఆందోళనకరం. వోటర్ ఐడీలలో తప్పు పేర్లు నమోదు కావడం, వోటర్ ఐడీని ఆధార్‌తో లింక్ చేయడంలో సమస్యలు, ప్రస్తుత నివాస చిరునామా ఆధారంగా తప్పు వార్డు కేటాయింపులు జరగడం, … Read more

TG News: ఉద్యోగులకు డీఏ మంజూరు.. జిల్లాల మార్పుపై కమిషన్

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపి కబురు అందించారు. ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరువు భత్యం (DA) ఫైలుపై సంతకం చేసినట్లు ప్రకటించారు. అంతేకాకుండా, రాష్ట్రంలోని జిల్లాలు, మండలాల స్వరూపం మారబోతోందంటూ మరో కీలక ప్రకటన చేశారు. టీజీవో (TGO) డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం ఈ సంచలన విషయాలను వెల్లడించారు. ఉద్యోగులకు వరాలు – డీఏ మంజూరు ఉద్యోగులకు మంచి … Read more

ఇక ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు.. వాట్సాప్‌లోనే అన్ని సేవలు!

మన పత్రిక వెబ్​డెస్క్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ సేవల కోసం ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, అరచేతిలోనే అన్ని పనులు అయిపోయేలా చర్యలు వేగవంతం చేసింది. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ‘మన మిత్ర’ (Mana Mitra) వాట్సాప్ గవర్నెన్స్‌ను పూర్తిస్థాయిలో వినియోగించాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. మాన్యువల్ సేవలకు చెక్.. అంతా ఆన్‌లైనే! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సచివాలయంలో జరిగిన … Read more

తల్లిదండ్రులని చూడకపోతే జీతంలో కోత: సీఎం రేవంత్ సంచలన నిర్ణయం – 15% కట్

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడి, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులని గాలికి వదిలేస్తున్న వారికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టి హెచ్చరిక జారీ చేశారు. తల్లిదండ్రుల బాగోగులు చూడని ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అవసరమైతే వారి జీతాల్లో కోత విధించి, ఆ డబ్బును నేరుగా తల్లిదండ్రులకే అందేలా చేస్తామని సంచలన ప్రకటన చేశారు. జీతంలో 15 శాతం కట్! బాల భరోసా, ప్రణామ్ డే కేర్ సెంటర్ల ప్రారంభోత్సవం … Read more

The RajaSaab : వీకెండ్ కుమ్మేసిన రాజా సాబ్.. కానీ?

The Rajasaab movie weekend collections

టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ కి రెడీ అవగా, అందులో మొదటిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన “రాజా సాబ్” (Rajasaab) రిలీజ్ అయింది. జనవరి 9న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. హారర్ & థ్రిల్లర్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం క్రిటిక్స్ నుండి ఆశించిన రెస్పాన్స్ తెచ్చుకోకపోయినా, తొలిరోజు టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ … Read more

Yandamoori Veerendranath : హద్దుమీరిన యండమూరి.. ఈ వయసులో అవసరమా?

Yandamoori Veerendranath Controvercy words in public meeting

తెలుగు రచయితలలో ఎంతో పేరున్న నవలా రచయిత “యండమూరి వీరేంద్రనాథ్”(Yandamoori Veerendranath). “తులసిదళం” (Tulasidalam) నవలతో ఫేమస్ అయిన యండమూరి వీరేంద్రనాథ్ చలన చిత్ర రంగంలోనూ రాణించారు. ఆయన రచించిన పలు నవలలను సినిమాలుగా తెరకెక్కించారు డైరెక్టర్లు. ముఖ్యంగా యండమూరి వీరేంద్రనాథ్ రచించిన ఓ నవలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన చిరంజీవి (Chiranjeevi) “అభిలాష”, ఛాలెంజ్, రాక్షసుడు వంటి చిత్రాలు తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి ప్రజాదరణ తెచ్చుకున్నాయి. అంతే కాదు యువతకు సందేశాలిస్తూ పలు వ్యక్తిత్వ … Read more

Peddi : పెద్ది నుండి అదిరిపోయే అప్డేట్… స్టోరీ గురించి ఇంట్రెస్టింగ్ రూమర్?

Peddi next sechdule update

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటిస్తున్న “పెద్ది” (Peddi) సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంటుంది. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ భారీ పాన్ ఇండియా మూవీ గురించి నెక్స్ట్ షెడ్యూల్ అప్డేట్ కూడా వచ్చింది. మొన్నటివరకు ఢిల్లీ లో జరిగిన షెడ్యూల్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసి సంక్రాంతి పండగ సందర్బంగా కాస్త విరామం ప్రకటించారు. అయితే పండగ తర్వాత షెడ్యూల్ గురించి ఓ … Read more

సంక్రాంతికి ముందు ఈ ఆలయంలో వింత ఆచారం.. ఆడవారికి నో ఎంట్రీ

మన పత్రిక వెబ్​డెస్క్, అన్నమయ్య జిల్లా: సాధారణంగా పండుగలు అంటేనే ఆడవారు పిండివంటలు చేయడం, ఇంటిల్లిపాదీ ఆనందంగా గడపడం. కానీ, ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో మాత్రం సంక్రాంతికి ముందు ఒక వింత ఆచారం కొనసాగుతోంది. అక్కడ జరిగే పండుగలో మహిళలకు ప్రవేశమే ఉండదు. వంట చేయడం నుంచి నైవేద్యం సమర్పించడం వరకు అన్నీ మగవారే దగ్గరుండి చూసుకుంటారు. ఎక్కడ? ఏంటి ఆచారం? రైల్వేకోడూరు నియోజకవర్గం, పుల్లంపేట మండలం తిప్పాయపల్లె గ్రామంలోని శ్రీ సంజీవరాయ (ఆంజనేయ స్వామి) ఆలయంలో … Read more