NHAI Offer: ఫొటో పంపిస్తే రూ.1000 ఫ్రీ
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) వాహనదారులకు ఒక అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. టోల్ ప్లాజాల్లోని NHAI నిర్వహణలో ఉన్న అపరిశుభ్రమైన టాయిలెట్లపై ఫిర్యాదు చేస్తే, ఫాస్టాగ్ అకౌంట్‌లో రూ.1,000 రివార్డ్ జమ అవుతుంది. ఈ ఆఫర్ అక్టోబర్ 31 వరకు మాత్రమే. ఫిర్యాదు చేయాలంటే ‘రాజమార్గ్ యాత్ర’ యాప్‌లో టైమ్ స్టాంప్‌తో పాటు టాయిలెట్ ఫోటోలు అప్‌లోడ్ చేయాలి. అర్హత కలిగిన వారికి మాత్రమే రివార్డు లభిస్తుంది. ఇది కేవలం NHAI నిర్వహించే టాయిలెట్లకు … Read more