18 వేల కోట్ల దుర్వినియోగం: కేసీఆర్ పాలనలో ఘోర వైఫల్యం – రేవంత్ ప్రభుత్వం గుర్తించిన బోగస్ ఉద్యోగులు

telangana 18000 crore fraud kcr

ఒకప్పుడు కేసీఆర్ గంభీరంగా ప్రకటించారు – “ఇకపై రాష్ట్రంలో కంట్రాక్టు లేదా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉండరు.” కానీ, ఈ ప్రకటన ఎంత డొల్ల యవ్వారమో ఇప్పుడు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన IFMIS (Integrated Finance Management & Information System) ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి వివరాలను క్రోడీకరించారు. IFMIS ద్వారా సేకరించిన వివరాల ప్రకారం, రాష్ట్రంలో దాదాపు 4,93,820 మంది కంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. కానీ, ఇప్పటి వరకు కేవలం 2,74,844 … Read more

Andhra News: ఉద్యోగులకు డీఎ పెంపు చంద్రబాబు ప్రకటన

DA HIKE FOR ANDHRA PRADESH

AP DA Hike News: ఉద్యోగుల ఆర్థిక భద్రతకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) ఒక ముఖ్యమైన అడుగు వేశారు. డీఎ పెంపు ద్వారా ఉద్యోగుల ఆదాయం పెరుగుతుంది. ఈ పెంపు నవంబర్ 1 నుండి అమలు చేయాలని ఆదేశించారు. ఈ చెల్లింపు వలన రాష్ట్ర ప్రభుత్వానికి రూ.160 కోట్ల అదనపు వ్యయం అవుతుంది. అలాగే, పోలీసులకు 1 సరెండర్ లీవ్ క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ చెల్లింపులు రెండు విడతల్లో … Read more

CWC Recruitment 2025: జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ & ఎగ్జిక్యూటివ్ పోస్టులు

CWC Recruitment 2025

నిరుద్యోగులకు శుభవార్త! కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ (CWC) జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ & జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 22 ఖాళీలు. అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్/డిప్లొమా. జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ కోసం ఇంగ్లీషులో షార్ట్‌హ్యాండ్/టైపింగ్ ప్రావీణ్యం కూడా అవసరం. జూనియర్ ఎగ్జిక్యూటివ్ కోసం హిందీ ఐచ్చిక సబ్జెక్టుగా, ఇంగ్లీషు ప్రధాన సబ్జెక్టుగా ఉండాలి. వయసు: 18–28 ఏళ్లు (16.11.2025 నాటికి).జీతం: ₹29,000 – … Read more

TGCAB Staff Assistant 2025: 225 పోస్టులు, గ్రాడ్యుయేట్లకు అవకాశం

Telangana DCCB Staff Assistant

Telangana State Cooperative Bank Staff Assistant Recruitment 2025: నిరుద్యోగ యువతకు ఒక మంచి అవకాశం ఇది. తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ ద్వారా 225 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు. ఈ ఉద్యోగాలు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్నాయి. అర్హతలు: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. అలాగే, తెలుగు చదవడం, రాయడం రావాలి. వయస్సు 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. … Read more

Tollywood : దివాళి ధమాకా కి నాలుగు.. కానీ ఆడియన్స్ మొగ్గు ఈ సినిమాకే!

Four Movies Released in Tollywood for Diwali Special

టాలీవుడ్ లో దసరా పండగ సినిమాల హడావిడి అయిపొయింది. “ఓజి”, కాంతార 2 సినిమాలు రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ సక్సెస్ లు సాధించగా, ఈ దీపావళి కానుకగా నాలుగు చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ సినిమాలన్నీ రిలీజ్ కి ముందే ట్రైలర్స్ సాంగ్స్ తో వేటికవే మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, థియేట్రికల్ రిలీజ్ తర్వాత సీన్ మారిపోయింది. దీపావళి కానుకగా రిలీజ్ అయిన నాలుగు సినిమాలు కూడా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన తెచ్చుకున్నాయి. … Read more

Bigg boss 9 : మాధురి తర్వాత ఎక్కువ నెగిటివిటి తనకే?

Nagarjuna's Warning to Ramya Moksha in Bigg Boss 9

బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్ల సెలక్షన్ ఈ సీజన్లో వరెస్ట్ అనేది చాలా మంది అభిప్రాయం. ఎందుకంటే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ కి మెజారిటీ వాళ్ళకి బయట వేరే విధంగా పేరుంది. హౌస్ లో ఎంట్రీ ఇచ్చాక కూడా ఫస్ట్ డే నుండే అదే విధంగా కంటెస్టెంట్స్ తో ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా దివ్వెల మాధురి అందరు కంటెస్టెంట్స్ తో కూడా కాస్త కోపంగా ఉంటున్నారు. చిన్న చిన్న … Read more

Bigg Boss Season 9 : శనివారం వచ్చేసింది రిపేర్లు స్టార్ట్ అయ్యాయ్..

Nagarjuna alert to bigg boss contestents

బిగ్ బాస్ సీజన్ 9 లో ఆరో వారం లో కెప్టెన్సీ టాస్క్ జరగగా ఈ టాస్క్ లో సుమన్ శెట్టి, గౌరవ్ గుప్త గెలిచి ఇద్దరూ కెప్టెన్లు అయ్యారన్న విషయం తెలిసిందే. ఇక శనివారం రానే వచ్చేసింది. సో ఈ వారం కంటెస్టెంట్లు చేసిన మిస్టేక్స్ అన్ని కరెక్ట్ చేయడానికి నాగ్ (Nagarjuna) వచ్చేసాడు. ఈ సారి అందరికి గట్టిగా కౌంటర్లు వేసాడని తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో తెలుస్తూనే ఉంది. వైల్డ్ కార్డు కంటెస్టెంట్లలో … Read more

తల్లికి వందనం డబ్బులు రావడం లేదా? ఇలా చేస్తే డబ్బులు జమ

Thalliki Vandanam News

Thalliki Vandanam News: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న “తల్లికి వందనం” పథకం నుంచి డబ్బులు రాక, చాలా మంది లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. కారణం? కరెంట్ బిల్లుల సమస్య, ఒకరి పేరు మీద రెండు మీటర్లు ఉండటం! రాజమహేంద్రవరం రూరల్‌లో ఎం.నాగదేవి తన పేరు మీద రెండు మీటర్లు ఉన్నాయని తెలిసి షాక్ అయ్యారు. ఒకటి తన ఇంటికి, మరొకటి శ్రీరామ్‌నగర్‌లోని వాంబేగృహాల్లో! నాలుగు రోజులు కార్యాలయం చుట్టూ తిరిగి, తప్పులు సరిచేయించుకోవాల్సి వచ్చింది. ఇలాంటి … Read more

లడ్డూ ధర పెరుగుతుందా? టీటీడీ ఛైర్మన్ స్పష్టం

ttd laddu price hike rumors

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధర పెరుగుతుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. “ఇది తప్పుడు ప్రచారం. టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొందరు ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్నారు” అని ఆయన స్పష్టం చేశారు. “లడ్డూ ప్రసాదాల ధరను పెంచే ఆలోచననే మాకు లేదు. ఇలాంటి తప్పుడు ప్రచారాలకు చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు. భక్తులకు ఒక ఊరట – లడ్డూ … Read more

Viral Video : స్కూటీ నుంచి కింద పడితే కాపాడిన వ్యక్తిపై దాడి చేసిన స్టూడెంట్స్

students attacked person who helped them up

Viral Video : ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు ఫుల్లుగా తాగి స్కూటీ మీద వెళ్తూ అదుపు తప్పి కింద పడ్డారు. దీంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తి వాళ్లను లేపాడు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ, తమను కాపాడిన ఆ వ్యక్తి పైనే విరుచుకుపడ్డారు ఆ ముగ్గురు విద్యార్థులు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏపీలోని గూడురులోని సాధుపేట సెంటర్ లో మద్యం మత్తులో ఆ ఇంజినీరింగ్ విద్యార్థులు విచక్షణారహితంగా … Read more