గుడ్‌న్యూస్ అకౌంట్లలోకి రూ. 2000 | Pm kisan 21st installment
PM Kisan Samman Nidhi yojana: రైతులకు పంట సాయం అందించేందుకు కేంద్రం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఏడాదికి మూడు విడతలుగా ఆర్థిక సాయం అందిస్తుంటుంది. ప్రతి విడతలో రూ. 2 వేల చొప్పున మొత్తం రూ. 6 వేలు లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ అవుతాయి. ఈ మొత్తం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) విధానంలో నేరుగా రైతుల అకౌంట్లలోనే జమ అవుతుందన్నది తెలిసిందే. ఇప్పటివరకు 20 విడతల్లో … Read more