మన పత్రిక, ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. గత 20 రోజుల వ్యవధిలో ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇది రెండోసారి.
ఈ సమావేశంలో రాష్ట్రంలోని రీజనల్ రింగ్ రోడ్డు (RRR) నిర్మాణ పనులకు సంబంధించి ముఖ్యమంత్రి గడ్కరీతో చర్చలు జరిపారు. ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు అవసరమైన అంశాలపై ఆయన దృష్టి సారించినట్లు సమాచారం. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని కూడా కలవనున్నారు.
Advertisement

Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
ఇవి కూడా చదవండి :
- జగన్ శవ రాజకీయాలు మానాలి: విశాఖ పర్యటనపై పల్లా శ్రీనివాస్ విమర్శలు
- శ్రద్ధా వాకర్ హత్య కేసు: విచారణలో నిందితుడి జాప్య ధోరణిపై ఆందోళన
- కాంగ్రెస్ ప్రభుత్వం చెరువుల ఆక్రమణ విషయంలో ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోంది: బండి సంజయ్
- పల్నాడు జిల్లాలో విషాదం: ఇద్దరు కుమారులను చంపి తల్లి ఆత్మహత్య
- వైసీపీ నేత నాగార్జున యాదవ్కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
Advertisement
