Bigg Boss 9 Telugu Thanuja Gowda : తండ్రి అభిమానాన్ని పక్కన పెట్టి హౌస్‌లోకి అడుగుపెట్టిన తనూజా గౌడ
Bigg Boss 9 Telugu Thanuja Gowda: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ( BiggBoss 9 Telugu ) ప్రారంభమైంది. మొదటి కంటెస్టెంట్‌గా తనూజా గౌడ ( Thanuja Gowda ) హౌస్‌లోకి అడుగుపెట్టింది. ముద్ద మందారం సీరియల్ తో ప్రేక్షకులకు పరిచయమైన ఈ యువతి, ఇటీవల ‘కూకు విత్ జాతి రత్నాలు’ షోలో టాప్ 6లో నిలిచింది. తనూజా తండ్రి ఆమె బిగ్ బాస్ కి రావడానికి అసలు ఒప్పుకోలేదు. సీరియల్స్ రంగానికి … Read more