మన పత్రిక, వెబ్‌డెస్క్
Palwancha News : కొత్తగూడెం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ( Kothagudem BRS )ఇంచార్జ్, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు గారిని మర్యాదపూర్వకంగా వారి స్వగృహంలో కలిసిన పాల్వంచ పట్టణ రూరల్ BRS నాయకులు .రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల గురించి వనమా గారితో చర్చించిన బిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు
ఈ రోజు కోలాహలంగా వనమా స్వగృహం, ఉదయం నుంచి వందలాదిగా గ్రామాల నుండి వార్డుల నుండి తరలివచ్చిన బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు
వనమా గారిని కలిసిన సీనియర్ BRS నాయకులు కిలారు నాగేశ్వరరావు,బత్తుల వీరయ్య,బిఆర్ఎస్వి కొత్తగూడెం నియోజకవర్గ అధ్యక్షులు బత్తుల మధుచంద్, పాల్వంచ రూరల్ అధ్యక్షులు పూసల విశ్వనాథం మల్లెల శ్రీరామ్ మూర్తి, అన్వర్ పాషా,డిష్ నాయుడు, మల్లెల రవిచంద్ర, కనగాల బాలకృష్ణ, ముత్యాల ప్రవీణ్, కాల్వ ప్రకాష్, దాసరి నాగేశ్వరరావు,ktps RK, భూక్యా వీరు నాయక్, నవభారత్ ఆనంద్, రాంబాబు, శంకర్,అక్బర్, దంతెలబోరా వీర్రాజు, మార్గం గురవయ్య, బొమ్మిడి రమాకాంత్, కంచర్ల రామారావు,వాసుమల్ల గౌతమ్, ధనుకూరి రామకృష్ణ, BRSV ఇర్ఫాన్, యాదయ్య తదితరులు పాల్గొన్నా
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
