Bigg Boss 9 Telugu Thanuja Gowda: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ( BiggBoss 9 Telugu ) ప్రారంభమైంది. మొదటి కంటెస్టెంట్‌గా తనూజా గౌడ ( Thanuja Gowda ) హౌస్‌లోకి అడుగుపెట్టింది. ముద్ద మందారం సీరియల్ తో ప్రేక్షకులకు పరిచయమైన ఈ యువతి, ఇటీవల ‘కూకు విత్ జాతి రత్నాలు’ షోలో టాప్ 6లో నిలిచింది.
తనూజా తండ్రి ఆమె బిగ్ బాస్ కి రావడానికి అసలు ఒప్పుకోలేదు. సీరియల్స్ రంగానికి వచ్చినా అతనికి ఇష్టం లేదు. కానీ ఆమె సక్సెస్ కావడంతో మౌనం దాల్చాడు. బిగ్ బాస్ కి వస్తే మాత్రం పదే పదే అడ్డు చెప్పాడు. అయినా తనూజా వచ్చేసింది. ఇప్పుడు ఆమెతో మాట్లాడడం కూడా మానేశాడు.
Advertisement
నాగార్జున ఆమె తండ్రికి భరోసా ఇస్తూ, మా సొంత బిడ్డలా చూసుకుంటామని హామీ ఇచ్చాడు. తన ఆటతీరుతో తండ్రితో మాట్లాడే అవకాశం తనూజాకు దక్కుతుందా అనేది చూడాలి.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
