తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 హోస్ట్ గా నాగార్జున మరోసారి వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే 8 సీజన్లు విజయవంతం చేసిన నాగార్జున, ఈ సీజన్ కూడా సక్సెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. షోకి సంబంధించిన ప్రోమోలో ఆయన హైపర్ అండ్ ఎగ్జైటెడ్ గా కనిపించడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి భారీగా పెరిగింది.
ఈ సీజన్ కోసం నాగార్జున దాదాపు 3 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. దాదాపు 20 రోజుల పాటు షూటింగ్ కోసం తన డేట్స్ కేటాయించిన నాగార్జునకు ఈ రెమ్యూనరేషన్ చాలా అనువుగా ఉంది. ఇటీవల తమిళంలో వచ్చిన ‘కూలీ’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న నాగార్జునను బిగ్ బాస్ యాజమాన్యం వదిలిపెట్టడానికి ఇష్టపడకుండా, అధిక రెమ్యూనరేషన్ ఇచ్చి మళ్లీ హోస్ట్ గా తీసుకురావడం విశేషం.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
