APలో సర్వీసులో ఉన్న టీచర్లకు కూడా TET – 2 ఏళ్లలో పాస్ కావాలి

AP TET

AP TET 2025: ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు కూడా TET నిర్వహించాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ఆధారంగా ఈ నిర్ణయం. ఐదేళ్ల కంటే ఎక్కువ సర్వీసు ఉన్న టీచర్లు, రెండేళ్లలో TET సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. జాబ్‌లో కొనసాగాలంటే ఇది తప్పనిసరి. నిరుద్యోగులు, ప్రస్తుత టీచర్లకు కలిపి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు శాఖ కసరత్తు చేస్తోంది.

Risabh Pant : రిషభ్ పంత్ రావడంతో సర్ఫరాజ్ ఖాన్‌కు ఎస‌రు.

ఇటీవల ప్రకటించిన India A Team ఇండియా ‘ఏ’ జట్టు జాబితాలో యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan) పేరు లేకపోవడం అభిమానుల్లో చర్చకు దారితీసింది. దక్షిణాఫ్రికా ‘ఏ’తో జరగనున్న రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లకు ఎంపికైన ఈ జట్టులో రిషభ్ పంత్ కెప్టెన్‌గా తిరిగి వస్తుండటం, సర్ఫరాజ్‌ను తప్పించడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. Risabh Pant పంత్ రీ-ఎంట్రీతో జట్టులో మార్పులు పంత్ (Risabh Pant ) గాయాల తర్వాత మొదటిసారిగా పోటీ ఆటల్లోకి … Read more

Today Rasi Phalalu in Telugu: 22 అక్టోబర్ 2025 రాశి ఫలాలు

Today Rasi Phalalu in Telugu 22 october 2025

Horoscope in Telugu 22 october 2025: ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం నుంచి మీనం వరకు అన్ని రాశులకు సంబంధించిన సూచనలు, సలహాలు, శుభాశీషులు ఇక్కడ ఉన్నాయి. మేషం: మీ కృషి ఫలప్రదం అవుతుంది. ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది. మానసిక ప్రశాంతతతో పనులు సజావుగా సాగుతాయి. మీ ప్రతిభకు గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. ఈశ్వర దర్శనం ఆత్మశాంతితో శుభఫలితాలను ప్రసాదిస్తుంది. వృషభం: కాలం శుభప్రదంగా ఉంది. ఆత్మవిశ్వాసంతో ధైర్యం … Read more

Gold Rates 22 Oct 2025 : 22 అక్టోబర్ 2025, బుధవారం ఈరోజు గోల్డ్ రేట్స్

Gold Rates 22 Oct 2025

దీపావళి ముగిసిన తర్వాత బంగారం ధరలు వరుసగా మూడు రోజులుగా భారీగా తగ్గుతున్నాయి. ఇప్పుడు కొనుగోలుదారులకు మంచి ఛాన్స్ అని చెప్పాలి. అక్టోబర్ 22న, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,30,570గా, 22 క్యారెట్ల బంగారం ₹1,19,690గా ఉంది. ఢిల్లీలో కొంచెం ఎక్కువ — 24K ₹1,30,720, 22K ₹1,19,840. హైదరాబాద్, విజయవాడ, ముంబై, చెన్నై, బెంగళూరు, కేరళలో ధరలు ఒకేలా ఉన్నాయి. వడోదరలో 24K ₹1,30,620, 22K ₹1,19,740. వెండి ధరలు మాత్రం … Read more

Indian Army TGC Jobs 2025: పెళ్ళికాని అబ్బాయిలకు ఆర్మీ లో ఉద్యోగాలు

ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA) జులై 2026 ప్రారంభం అయ్యే టెక్నికల్ గ్రాడ్యూయేట్ కోర్సు ల కొరకు అవివాహిత పురుషలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్,మెకానికల్,ఎలెక్ట్రికల్,ఎలక్ట్రానిక్స్ కంప్యూటరు సైన్స్ మరియు ఇతర స్ట్రీమ్ వాళ్ళకు ఆన్లైన్ ప్రక్రియ మొదలయింది . అర్హులయిన వారు నవంబర్ 6, 2025 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేస్కోవచ్చు. ప్రవేశ పరీక్ష ద్వారా మొత్తం 30 పోస్టులకు సెలెక్ట్ చేస్తారు. డిగ్రీ ఉత్తీర్ణ తో పాటు అదే డిగ్రీ చివరి సంవత్సరం … Read more

Andhra News: భారీ వర్షాలు పాఠశాలలకు సెలవు

AP School Rain holiday october 21

ఆంధ్రప్రదేశ్‌లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో నెల్లూరు జిల్లా అధికారులు బుధవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. APS DMA ప్రకారం, ప్రకాశం, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇతర జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడవచ్చని తెలిపారు.ఈ నేపథ్యంలో, మిగతా జిల్లాల పాఠశాలలకూ సెలవులు ప్రకటించాలని తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.

Baahubali The Epic : జక్కన్న ఎపిక్ రికార్డ్ బ్రేక్ చేయగలడా?

Baahubali The Epic Releasing On Oct 31

టాలీవుడ్ లో బాహుబలి ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. తెలుగు సినిమాని పాన్ ఇండియా రేంజ్ కి తీసుకెళ్లిన ఈ సినిమా ఎందరికో లైఫ్ ఇచ్చింది. రాజమౌళి (Rajamouli) , ప్రభాస్ (Prabhas) ఈ సినిమాతో ఎక్కడికో వెళ్లపోయారు. ముఖ్యంగా తెలుగు సినిమా రేంజ్ పెరిగింది. ఇక ఈ సినిమా అక్టోబర్ 31 న రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే రీ రిలీజ్ ల హడావిడి ఈ మధ్య తగ్గిపోగా, మళ్ళీ బాహుబలితో … Read more

Dude : మూడో సారి రికార్డు కొట్టబోతున్న ప్రదీప్..

Dude movie heading to words 100 cr

టాలీవుడ్ లో ఈ దీపావళి కానుకగా నాలుగు సినిమాలు రిలీజ్ అవగా, అందులో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) డ్యూడ్ (Dude) కూడా ఒకటి. రిలీజ్ రోజు మిక్సడ్ రెస్పాన్స్ తెచ్చుకున్నా, ఆ తర్వాత మౌత్ టాక్ తో అదిరిపోయే ఓపెనింగ్స్ రాబట్టింది. టాక్ తో సంబంధం లేకుండా పండగ అడ్వాంటేజ్ తో ఇప్పటికే 83 కోట్లు రాబట్టింది. వర్కింగ్ డేస్ లో కూడా మంచి హోల్డ్ చూపిస్తుంది. అయితే మొదటి వారం పూర్తయ్యే లోపు వంద … Read more

OG : ఒక్క ట్వీట్ తో అన్నిటికి చెక్ పెట్టిన సుజీత్!

Sujeeth Thanks message to OG makers

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan) ఎట్టకేలకు “ఓజి” (OG) సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే గాక ఫ్యాన్స్ కి చాలా రోజుల తర్వాత సంతృప్తినిచ్చిన సినిమా ఇచ్చాడు. డైరెక్టర్ సుజీత్ (Sujeeth) కూడా పీకే ఫ్యాన్ కావడంతో తన అభిమాన హీరోని ఫ్యాన్స్ ఎలా అయితే చూడాలనుకుంటున్నారో అలా చూపించి ఫుల్ మార్క్స్ కొట్టేసాడు. ఇదిలా ఉండగా ఓజి నిర్మాత దానయ్య (Danayya)కి సుజీత్ కి కొంత కాలంగా మనస్పర్థలు వచ్చాయని నెట్టింట … Read more

TG EAPCET 2025: బైపీసీ విద్యార్థులకు అలర్ట్ – ఫైనల్ ఫేజ్ సీట్లు కేటాయింపు

TG EAPCET 2025 deadline

తెలంగాణ ఈఏపీసెట్ 2025 బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు అలర్ట్. ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు జరిగింది. ఈ నెల 21 నుంచి 22 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్, 22, 23 తేదీల్లో కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకోవాలి. ప్రవేశాల ప్రక్రియ ఈనెల 24 నాటికి ముగుస్తుంది. అలాట్‌మెంట్ కాపీ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? ముందుగా https://tgeapcetb.nic.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. హోమ్ పేజీలో ‘క్యాండిడేట్ లాగిన్’ పై క్లిక్ చేయండి. లాగిన్ ఐడీ, హాల్ టికెట్ నెంబర్ వివరాలతో లాగిన్ … Read more