Viral Video : విజయవాడ పోలీస్ స్టేషన్‌లో నా ఫోటో చూపించు.. ఆర్టీసీ డ్రైవర్‌తో మహిళ గొడవ
Viral Video : నా ఫోటో తీసుకో.. విజయవాడ పోలీస్ స్టేషన్ లో నా ఫోటో చూపించు.. అప్పుడు గుర్తు పట్టకపోతే అడుగు.. అంటూ ఆర్టీసీ బస్సు డ్రైవర్, ప్రయాణికుడితో ఓ మహిళ వాగ్వాదానికి దిగింది. ఈ ఘటన జగ్గయ్యపేట నుంచి విజయవాడ వెళ్లే ఆర్టీసీ బస్సులో జరిగింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్టీసీ బస్సు ఎక్కిన ఆ మహిళను ఫుట్ బోర్డ్ నుంచి లోపలికి వెళ్లాలని చెప్పినందుకు బస్సు … Read more