Telusu Kada Movie Review : తెలుసు కదా మూవీ రివ్యూ
ఈ వారం దీపావళి కానుకగా రిలీజ్ అయిన సినిమాల్లో “తెలుసు కదా” ఒకటి. స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమాలో శ్రీ నిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించగా, నీరజ కోన దర్శకత్వం వహించారు. కాగా థియేటర్లలో రిలీజ్ అయిన తెలుసు కదా బీలో మిక్సడ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. కథ విషయానికి వస్తే.. చిన్నప్పట్నుంచి అనాధగా పెరిగిన వరుణ్ (సిద్ధూ జొన్నలగడ్డ) అన్ని విషయాల్లో క్లారిటీగా ఉంటూ తనకంటూ ఓ … Read more