Montha Cyclone : రైతన్నలకు గుండెకోత మిగిల్చిన మొంథా తుపాన్

montha Cyclone leaves heartbreak to farmers

Montha Cyclone : ఇటీవల వచ్చిన మొంథా తుపాన్ రైతన్నలకు గుండెకోతను మిగిల్చింది. ఏపీతో పాటు తెలంగాణలోనూ మొంథా తుపాన్ విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. పంట చేతికొచ్చింది అనుకునే లోపే తుపాను రావడంతో తెలంగాణలో ఉన్న వరి పంట మొత్తం నేలకొరిగింది. పంట నేలకొరిగిందని ఓ రైతు గుండెపోటుతో మృతి చెందగా, పంట దిగుబడి లేదని మరో రైతు ఆత్మహత్య చేసుకున్నారు. సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామానికి చెందిన ఇజ్జయ్య అనే 65 … Read more

Car Accident : డివైడర్‌ను ఢీకొట్టి పూర్తిగా దగ్దమైన కారు

car accident in Nalgonda dist telangana

Car Accident : ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. వరుస ప్రమాదాలతో ఏం చేయాలో తెలియక ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడికైనా వెళ్లాలంటేనే వణుకు పుడుతోంది. కారు అయినా, బస్సు అయినా, ఆటో అయినా, బైక్ అయినా, ఏ విధంగా వెళ్లినా ప్రమాదాలు మాత్రం రాకుండా ఉండటం లేదు. తాజాగా హైదరాబాద్ – విజయవాడ హైవేపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డివైడర్ ను ఢీకొట్టిన కారు పల్టీలు కొట్టింది. అనంతరం ఇంజిన్ కు … Read more

Gold Rates 08 Nov 2025 : 08 నవంబర్ 2025, శనివారం ఈరోజు గోల్డ్ రేట్స్

08 November 2025 Saturday today gold rates in telugu

Gold Rates 08 Nov 2025 : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇవాళ 08 నవంబర్ 2025 గురువారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,201 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,184 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,151 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.164.90 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ … Read more

Horoscope 08 Nov 2025 : 08 నవంబర్ 2025 శనివారం రాశి ఫలాలు

08 November 2025 Saturday today horoscope in telugu

Today Horoscope : 08 నవంబర్ 2025, శనివారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : ఏ పని ప్రారంభించినా విజయవంతం అవుతాయి. ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.                    వృషభం : ఏ పని ప్రారంభించినా పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. వృత్తి, … Read more

రేపు స్కూళ్లకు సెలవు రద్దు.. రెండో శనివారం వర్కింగ్ డే!

NO HOLIDAY ON SECOND SATURDAY IN AP.

మన పత్రిక, వెబ్​డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు (రెండో శనివారం) పాఠశాలలకు సెలవు లేదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇటీవల ‘మొంథా’ తుఫాన్ కారణంగా పలు జిల్లాల్లో వరుసగా వర్షం సెలవులు ఇచ్చిన నేపథ్యంలో, ఆ సెలవులను భర్తీ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రెయిన్ హాలిడేస్‌కు బదులుగా రెండో శనివారాల్లో పాఠశాలలు నడపాలని పలు జిల్లాల డీఈఓలు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం రేపు ఏలూరు, బాపట్ల, విశాఖ జిల్లాల్లో స్కూళ్లు … Read more

RTC Bus Accident : మరో ఆర్టీసీ బస్సు ప్రమాదం.. కారును ఓవర్‌టేక్ చేయబోయి..!

another rtc bus accident near ghatkesar Hyderabad

RTC Bus Accident : చేవెళ్ల బస్సు ప్రమాదం ఘటన మరవకముందే పలు బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. తాజాగా మరో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. వరంగల్ – హైదరాబాద్ హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం సంభవించింది. ఔషాపూర్ వద్ద ముందు వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేయబోయిన బస్సు.. అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. డివైడర్ దాటి అవతలి వైపు ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. … Read more

జీహెచ్ఎంసీలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు.. నవంబర్ 8 డెడ్‌లైన్!

GHMC Jobs

మన పత్రిక, వెబ్​డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) మరియు ఇతర అర్బన్ లోకల్ బాడీస్‌లో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామక ప్రక్రియను నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (NAC) చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 55 పోస్టులను భర్తీ చేస్తున్నారు, ఇందులో 40 సైట్ ఇంజనీర్, 15 జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. సైట్ ఇంజనీర్ పోస్టుకు బీఈ/బీటెక్, జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్ పోస్టుకు BArch/BPlan … Read more

TG News: రైతులకు ఎకరానికి ₹9,600 సబ్సిడీ!

telangana vegetable farmers subsidy 9600

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ ప్రభుత్వం (Telangana) కూరగాయలు సాగు చేసే రైతులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో కూరగాయల కొరతను నివారించి, సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూరగాయలు సాగు చేసే రైతులకు ఎకరానికి ₹9,600 చొప్పున సబ్సిడీని నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనుంది. ఒక ఎకరా కూరగాయల సాగుకు సుమారు ₹24,000 ఖర్చు అవుతుందని అంచనా వేసిన ప్రభుత్వం, అందులో 40% (అనగా ₹9,600) నిధులను సబ్సిడీగా అందించనుంది. ఈ పథకం … Read more

Chevella Bus Accident : చేవెళ్ల రోడ్డు విస్తరణ ఎందుకు ఆలస్యం అయింది?

supreme court road safely committee questions Telangana govt

Chevella Bus Accident : చేవెళ్ల రోడ్డు విస్తరణకు ఎందుకు ఆలస్యం అయింది? అని సుప్రీంకోర్టు రోడ్డు భద్రత కమిటీ ప్రశ్నించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఆర్టీసీ బస్సులో పరిమితికి మించి ప్రయాణికులను ఎందుకు ఎక్కించారు.. బస్సుల సంఖ్య ఎందుకు పెంచలేదు? అని ప్రశ్నించింది. చేవెళ్ల బస్సు ప్రమాదంపై విచారణ కోసం సుప్రీంకోర్టు రోడ్డు భద్రత కమిటీ హైదరాబాద్ చేరుకుంది. దర్యాప్తులో భాగంగా ఎన్‌హెచ్ఏఐ అధికారులు, ఆర్టీసీ ఉన్నతాధికారులు, పోలీసులతో … Read more

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో 2,837 కంప్యూటర్ టీచర్ ఉద్యోగాలు

telangana schools computer teacher 2837 jobs

ప్రభుత్వ పాఠశాలల్లో 2,837 కంప్యూటర్ ఉద్యోగాలు — రూ.15 వేల వేతనంతో టీచర్ నియామకాలు త్వరలో తెలంగాణలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ కంప్యూటర్లున్న ప్రభుత్వ పాఠశాలలు 2,837గా గుర్తించబడ్డాయి. ఈ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌లను సద్వినియోగం చేసుకోవడానికి, విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి ప్రభుత్వం టీచర్ల నియామకానికి సన్నద్ధమవుతోంది. కొత్తగా నియమించబడే కంప్యూటర్ టీచర్లకు నెలకు రూ.15,000 గౌరవ వేతనం చెల్లించనున్నారు. ఈ వేతనం సంవత్సరం లో 10 నెలలపాటు సమగ్ర శిక్ష నిధుల … Read more