High Alert: మరో 3 గంటల్లో భారీ వర్షం, జిల్లాలకు హెచ్చరిక!

telangana heavy rain alert next 3 hours montha cyclone

తెలంగాణకు బిగ్ అలర్ట్.. మరో మూడు గంటల్లో భారీ వర్షం, ఈ జిల్లాలకు హెచ్చరిక! మన పత్రిక, వెబ్​డెస్క్: మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు ( Cyclone in telangana ) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం మరో మూడు గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్, హనుమకొండ, జనగాం, మహబూబ్ నగర్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగా … Read more

Collector: వర్షంలో ధాన్యం కేంద్రం తనిఖీ.. రైతులకు నల్గొండ కలెక్టర్ సూచన!

nalgonda collector ila tripathi inspects koppole paddy

మన పత్రిక, వెబ్​డెస్క్: నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఉదయం కురుస్తున్న వర్షంలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. గుర్రంపోడు మండలం కొప్పోల్ గ్రామంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులకు, నిర్వాహకులకు కీలక సూచనలు జారీ చేశారు. వర్షాలు పూర్తిగా తగ్గే వరకు రైతులు వరి కోతలు కోయకుండా ఉండాలని ఆమె సూచించారు. ఇప్పటికే కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు వహించాలని … Read more

Cyclone Montha : మొంథా తుపాను ఎఫెక్ట్.. తెలంగాణలో భారీ వర్షాలు

heavy rains in Telangana due to montha cyclone

Cyclone Montha : ప్రస్తుతం ఏపీని మొంథా తుపాను వణికిస్తోంది. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర తీర ప్రాంతాల్లో మొంథా తుపాను ధాటికి ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. భీకర గాలులు, భారీ వర్షాలకు ఏపీ అంతటా అతలాకుతలం అవుతోంది. కోస్తాంధ్రతో పాటు ఇతర జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీశైలంలోనూ భారీగా వర్షాలు, వరదలు రావడంతో భక్తులు అక్కడే చిక్కుకుపోయారు. రోడ్డు మార్గంలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. మరోవైపు మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ … Read more

Gold Rates 29 Oct 2025 : 29 అక్టోబర్ 2025, బుధవారం ఈరోజు గోల్డ్ రేట్స్

29 October 2025 Wednesday today gold rates telugu

Gold Rates 29 Oct 2025 : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇవాళ 29 అక్టోబర్ 2025 బుధవారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,158 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,145 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,119 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.166 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ … Read more

Horoscope 29 Oct 2025 : 29 అక్టోబర్ 2025 బుధవారం రాశి ఫలాలు

29 October 2025 Wednesday today horoscope telugua

Today Horoscope : 29 అక్టోబర్ 2025, బుధవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. కానీ, ఖర్చులు మాత్రం పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారు వివాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం సహకరిస్తుంది.             వృషభం : ఏ పని ప్రారంభించినా మంచి ఫలితం దక్కుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకున్నా జాగ్రత్తగా వ్యవహరించండి.            మిథునం : … Read more

కొండచిలువ కలకలం.. ఖమ్మంలో బంధింపు!

andaman express s2 coach python snake

మన పత్రిక, వెబ్​డెస్క్: అండమాన్ ఎక్స్‌ప్రెస్ ( andaman express ) రైలులో ఓ కొండచిలువ కలకలం సృష్టించింది. రైలులోని ఎస్2 కోచ్ వాష్‌రూమ్‌లో కొండచిలువను గమనించిన ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురై, వెంటనే టీటీఈకి సమాచారం అందించారు. అప్పటికే రైలు డోర్నకల్ దాటి విజయవాడ వైపు వెళ్తోంది. టీటీఈ అప్రమత్తమై ఖమ్మం స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. రైలు ఖమ్మం చేరుకోగానే, ఆర్పీఎఫ్ బృందం మరియు స్నేక్ క్యాచర్ మస్తాన్ సంయుక్తంగా ఆ కొండచిలువను సురక్షితంగా బంధించారు. … Read more

CPGET 2025 | కౌన్సెలింగ్ నేటి నుంచే.. షెడ్యూల్ ఇదే!

CPGET FINAL PHASE COUNSELLING

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో పీజీ సీట్ల భర్తీకి నిర్వహించే సీపీగెట్ (CPGET) చివరి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ బుధవారం (అక్టోబర్ 29) ప్రారంభమైంది. అభ్యర్థులు నవంబర్ 1వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, మరియు ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలనకు అవకాశం కల్పించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసిన అనంతరం, నవంబర్ 2 నుంచి 4వ తేదీ వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. తుది విడత సీట్లను నవంబర్ 9న కేటాయించనున్నట్లు అధికారులు ప్రకటించారు.

Railway Jobs: రాత పరీక్ష లేదు, 10th+ITI అర్హత

railway jobs

మన పత్రిక, వెబ్​డెస్క్: ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1104 ఖాళీలను భర్తీ చేయనుండగా, ఆసక్తి గల అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 15వ తేదీలోగా అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. అర్హతల విషయానికొస్తే, అభ్యర్థులు తప్పనిసరిగా పదవ తరగతిలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు, సంబంధిత ట్రేడ్‌లో ఐటిఐ సర్టిఫికెట్ కూడా తప్పనిసరి. అక్టోబర్ 16, 2025 నాటికి అభ్యర్థుల … Read more

Suryapet: గొర్రెల మందపై కుక్కల దాడి.. 10 గొర్రెలు మృతి!

Suryapet news

మన పత్రిక, వెబ్​డెస్క్: సూర్యాపేట జిల్లా ( Suryapet District ) అర్వపల్లి మండలం కొమ్మాల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో వీధి కుక్కలు ఓ గొర్రెల మందపై దాడి చేశాయి. ఈ ఘటనలో పది గొర్రెలు మృతి చెందగా, మరో ఆరు తీవ్రంగా గాయపడ్డాయి. గ్రామానికి చెందిన పగిడి వీరయ్య అనే రైతు రాత్రి సమయంలో తన ఇంటి పరిసరాల్లో ఉంచిన మందపై కుక్కలు విచక్షణారహితంగా దాడి చేసినట్లు తెలిపారు. గాయపడిన గొర్రెలు … Read more

2 నెలల తర్వాత రాహుల్.. కూటమిలో 11 చోట్ల పోటీ | Rahul Gandhi Bihar elections

Rahul Gandhi Bihar elections

మన పత్రిక, వెబ్​డెస్క్: రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) చివరిసారిగా సెప్టెంబర్ 1న ‘ఓటు అధికార యాత్ర’ ముగింపు రోజున బీహార్‌లో కనిపించారు. ఆ యాత్రతో కాంగ్రెస్ క్యాడర్‌లో వచ్చిన ఉత్సాహాన్ని ఆయన కొనసాగించలేదని, ఇప్పుడు కేవలం మొక్కుబడిగా ప్రచారానికి వస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నవంబర్ 6న తొలిదశ పోలింగ్ జరగనుండగా, నవంబర్ 4 సాయంత్రానికే ప్రచారం ముగియనుంది. తేజస్వి యాదవ్ అధ్వర్యంలో ఎన్నికలు జరగడంపై రాహుల్ గాంధీకి అసంతృప్తి (లుకలుకలు) ఉండటం వల్లే … Read more