మన పత్రిక, వెబ్‌డెస్క్: నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఉదయం కురుస్తున్న వర్షంలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. గుర్రంపోడు మండలం కొప్పోల్ గ్రామంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రైతులకు, నిర్వాహకులకు కీలక సూచనలు జారీ చేశారు. వర్షాలు పూర్తిగా తగ్గే వరకు రైతులు వరి కోతలు కోయకుండా ఉండాలని ఆమె సూచించారు. ఇప్పటికే కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు వహించాలని సెంటర్ నిర్వాహకులను ఆదేశించారు. అలాగే, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని ఆమె స్పష్టం చేశారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
