మన పత్రిక, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో పీజీ సీట్ల భర్తీకి నిర్వహించే సీపీగెట్ (CPGET) చివరి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ బుధవారం (అక్టోబర్ 29) ప్రారంభమైంది. అభ్యర్థులు నవంబర్ 1వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, మరియు ఆన్లైన్లో ధ్రువపత్రాల పరిశీలనకు అవకాశం కల్పించారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసిన అనంతరం, నవంబర్ 2 నుంచి 4వ తేదీ వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. తుది విడత సీట్లను నవంబర్ 9న కేటాయించనున్నట్లు అధికారులు ప్రకటించారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
