Holiday: రేపు స్కూల్లకు సెలవు..!

november 5 holiday telangana ap

మన పత్రిక, వెబ్​డెస్క్: November 5 holiday కార్తీక పౌర్ణమి మరియు గురునానక్ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పబ్లిక్ హాలిడే ప్రకటించింది. ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మరియు అనుబంధ సంస్థలు రేపు మూసివేయబడనున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అకడమిక్ క్యాలెండర్ ప్రకారం రేపు సాధారణ పనిదినంగానే కొనసాగుతుంది. అక్కడ విద్యాసంస్థలకు ఆ రోజు ఆప్షనల్ హాలిడేగా మాత్రమే అనుమతించారు.

Chatgpt Pro Free: 12 నెలల పాటు ఫ్రీ సబ్స్క్రిప్షన్…

ఓపెన్‌ఏఐ కంపెనీ వినియోగదారులకు గుడ్ న్యూస్. ChatGPT సబ్స్క్రిప్షన్‌ను ఇప్పుడు 12 నెలల పాటు ఉచితంగా అందిస్తోంది. దీన్ని పొందడానికి ముందుగా ChatGPT యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత పైభాగంలో కనిపించే Try Go Free అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత Upgrade to Go అనే ఆప్షన్‌పై క్లిక్ చేయగానే పేమెంట్ స్క్రీన్ తెరుచుకుంటుంది. ఇందులో రూ.2 తాత్కాలికంగా డెబిట్ అయ్యి వెంటనే తిరిగి క్రెడిట్ అవుతుంది. గమనిక: ప్లాన్ … Read more

Lok Adalat: నవంబర్ 15న ప్రత్యేక లోక్ అదాలత్

Lok Adalat nizamabad november 15

మన పత్రిక, వెబ్​డెస్క్: జిల్లా న్యాయసేవ సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు, పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో (CP Sai Chaitanya) కలిసి జడ్జి భరతలక్ష్మి (GVN Bharathalakshmi) విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొత్తం 1,328 క్రిమినల్ కేసులను గుర్తించినట్లు తెలిపారు. వాటి పరిష్కారానికి ప్రత్యేక లోక్ అదాలత్ బెంచ్‌లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. జడ్జి భరతలక్ష్మి మాట్లాడుతూ, విభేదాలు వచ్చినప్పుడు రాజీ పద్ధతిలో ముందుకు రావడమే … Read more

ఉపాధ్యాయురాలి వివాదం.. కాళ్లు నొక్కించుకున్న ఘటన కలకలం

srikakulam teacher students massage incident

మన పత్రిక, వెబ్​డెస్క్: శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఓ మహిళా ఉపాధ్యాయురాలి ప్రవర్తన చర్చనీయాంశంగా మారింది. విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకుంటూ మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడుతున్న వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన స్థానికంగా ఆగ్రహం రేపగా, విద్యా శాఖ అధికారులు వెంటనే స్పందించారు. అధికారులు సంబంధిత ఉపాధ్యాయురాలికి షోకాజ్ నోటీసులు జారీ చేసి, విచారణకు ఆదేశించారు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.

Local Body Elections : స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు?

Telangana highcourt questions govt over local body elections

Local Body Elections : స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. ఈ నెల 24 లోపు ఎన్నికల తేదీని ప్రకటించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగంలోని 243 ఈ ఆర్టికల్ ప్రకారం పంచాయతీల కాల పరిమితి పూర్తయిన ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో మాత్రమే అభ్యంతరం తెలిపామని, ఎన్నికల నిర్వహణ విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని హైకోర్టు … Read more

Bus Accidents : నిన్న చేవెళ్ల.. ఇవాళ నల్గొండ, కరీంనగర్‌లో బస్సుల ప్రమాదాలు

two bus accidents in Nalgonda and karimnagar

Bus Accidents : చేవెళ్లలో నిన్న జరిగిన బస్సు యాక్సిడెంట్ ను మరవక ముందే తెలంగాణలో మరో రెండు బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. కరీంనగర్ జిల్లాలో తిమ్మాపూర్ మండలం రేణుకుంట బ్రిడ్జి దగ్గర ఇవాళ ఉదయం 5 గంటలకు ముందు వెళ్తున్న ట్రాక్టర్ ను మెట్ పల్లి డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు … Read more

Vizag Earthquake : వైజాగ్‌లో భూకంపం

mild earthquake in Visakhapatnam

Vizag Earthquake : వైజాగ్ లో స్వల్ప భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేలుపై 3.7 గా భూకంప తీవ్రత నమోదైంది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో భూకంపం సంభవించింది. వైజాగ్ లోని గాజువాక, మధురవాడ, రుషికొండ, భీమిలి, కైలాసపురం, అక్కయ్యపాలెం, విశాలాక్షినగర్, మహారాణిపేట లాంటి ప్రాంతాల్లో భూమి కంపించింది. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. భూకంపానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Gold Rates 04 Nov 2025 : 04 నవంబర్ 2025, మంగళవారం ఈరోజు గోల్డ్ రేట్స్

04 November 2025 Tuesday today gold rates in telugu

Gold Rates 04 Nov 2025 : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇవాళ 04 నవంబర్ 2025 మంగళవారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,318 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,291 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,239 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.168.10 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ … Read more

Horoscope 04 Nov 2025 : 04 నవంబర్ 2025 మంగళవారం రాశి ఫలాలు

04 November 2025 Tuesday today horoscope in telugu

Today Horoscope : 04 నవంబర్ 2025, మంగళవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : ఆరోగ్యం సహకరిస్తుంది. నూతన కార్యాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. బంధుమిత్రులతో సఖ్యత ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.                వృషభం : బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు అధికం అవుతాయి. వృథా ప్రయాణాలు చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు … Read more

ఏలూరులో ప్రైవేట్ బస్సు బోల్తా.. ఇద్దరు మృతి, 50 మంది ప్రయాణికులు!

ap eluru lingapalem private bus accident

మన పత్రిక, వెబ్​డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ఏలూరు (Eluru) జిల్లా, లింగపాలెం మండలం, జూబ్లీనగర్ వద్ద ఈ ఘోర ఘటన చోటుచేసుకుంది. బస్సు ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు … Read more