Today Horoscope : 04 నవంబర్ 2025, మంగళవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం : ఆరోగ్యం సహకరిస్తుంది. నూతన కార్యాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. బంధుమిత్రులతో సఖ్యత ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
వృషభం : బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు అధికం అవుతాయి. వృథా ప్రయాణాలు చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.
మిథునం : ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. ధన లాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలు చేస్తారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సఖ్యతతో ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
కర్కాటకం : ధన నష్టం ఏర్పడుతుంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండండి. రుణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా వ్యవహరించాలి.
సింహం : అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఒకటి అనుకుంటే మరొకటి అవుతుంది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ధన నష్టం ఏర్పడుతుంది. నూతన కార్యాలను వాయిదా వేయండి.
కన్య : ప్రయాణాలు చేస్తారు. ధనలాభం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వ్యవహరించండి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి.
తుల : శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. అధికారుల నుంచి సహకారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
వృశ్చికం : మీ జీవితంలో ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. భయాందోళన తగ్గుతుంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండండి. రుణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఇబ్బందులు వస్తాయి.
ధనుస్సు : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ధన లాభం పొందుతారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సరదాగా ఉంటారు. శుభకార్యాలు చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది.
మకరం : కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. మనస్థాపానికి గురవుతారు. భయాందోళనకు గురవకండి. క్లారిటీతో నిర్ణయాలు తీసుకోండి. ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి.
కుంభం : ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కొత్త వ్యక్తులు విషయాల్లో జోక్యం చేసుకోకండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
మీనం : కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
