Disqualified MLAs : ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ షెడ్యూల్ రిలీజ్

Telangana speaker releases inquiry schedule for disqualified mlas

Disqualified MLAs : తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ షెడ్యూల్ ను తెలంగాణ స్పీకర్ విడుదల చేశారు. ఈనెల 19, 20 వ తేదీల్లో మిగిలిన నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలను స్పీకర్ విచారించనున్నారు. ఈనెల 19వ తేదీన తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్ కుమార్, 20 వ తేదీన పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీలను విచారించనున్నారు.

Pista House – Shah Ghouse : పిస్తా హౌస్, షాగౌస్ హోటళ్లపై ఐటీ రైడ్స్

it raids at pista house and shah ghouse

Pista House – Shah Ghouse : హైదరాబాద్ లో ఉన్న ఫేమస్ హోటళ్లు అయిన పిస్తా హౌస్, షా గౌస్ హోటళ్లలో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి నగరంలో ఉన్న అన్ని బ్రాంచులకు సంబంధించిన డైరెక్టర్ల ఇళ్లపై ఒకేసారి ఐటీ రైడ్స్ ను అధికారులు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి హోటళ్లు, హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం.

Husband Suicide : చికిత్స పొందుతూ 8 నెలల గర్బిణీ మృతి.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య

husband commits suicide after pregnant wife dies in shamsabad

Husband Suicide : 8 నెలలు నిండిన ఓ గర్బిణీ నొప్పి తట్టుకోలేక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో అది తట్టుకోలేక తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అందులోనూ తన భార్య కడుపులో ఉన్నది కవల పిల్లలు. కవలలు జన్మిస్తారని ఎంతో ఆశపడ్డ ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటన శంషాబాద్ లో చోటు చేసుకుంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పని చేస్తున్న విజయ్.. ఎయిర్ పోర్ట్ కు దగ్గర్లో నివాసం … Read more

Saudi Accident : సౌదీలో ఘోర ప్రమాదం.. 42 మంది హైదరాబాదీలు సజీవ దహనం

Indian pilgrims feared dead in bus accident

Saudi Accident : సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ట్రావెల్స్ బస్సు.. డీజిల్ ట్యాంకర్ ను ఢీకొట్టడంతో బస్సులో ఉన్న 43 మంది ప్రయాణికుల్లో 42 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. సజీవ దహనం అయిన 42 మంది ఇండియన్సే. అందులో ఉన్నవాళ్లంతా హైదరాబాద్ వాళ్లే అని తెలుస్తోంది. మక్కా దర్శనం కోసం వెళ్లిన వాళ్లు అక్కడ దర్శనం పూర్తి చేసుకొని అనంతరం మదీనాకు వెళ్తుండగా బదర్ – మదీనా … Read more

CP Sajjanar | ఐబొమ్మ సీపీ సజ్జనార్‌తో చిరంజీవి, రాజమౌళి భేటీ!

CP Sajjanar

మన పత్రిక, వెబ్​డెస్క్: సినీ పరిశ్రమను కుదిపేసిన ‘ఐబొమ్మ’ (iBomma) వెబ్‌సైట్ నిర్వాహకుడు రవి అరెస్ట్ వ్యవహారం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న రవిని మరింత లోతుగా విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌తో సినీ అగ్ర ప్రముఖులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), నాగార్జున (Nagarjuna), దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (Rajamouli), నిర్మాతలు దిల్ … Read more

Prajavani | హైదరాబాద్‌లో నేటి నుంచి ప్రజావాణి

Prajavani

మన పత్రిక, వెబ్​డెస్క్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 6న షెడ్యూల్ విడుదల కాగా, అక్టోబర్ 13న అధికారిక నోటిఫికేషన్ జారీతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీని కారణంగా అదే రోజున జరగాల్సిన ప్రజావాణితో పాటు అన్ని ప్రజా కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఆదివారం సాయంత్రంతో కోడ్ ముగియడంతో నేటి నుంచి ప్రజావాణి తిరిగి పునఃప్రారంభమవుతోంది. హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే ఈ కార్యక్రమానికి సాధారణంగా ప్రజల నుంచి విస్తృత స్పందన లభిస్తోంది. గత … Read more

School | కూర లేక కారంతో భోజనం

mahbubabad eklavya school food issue

మన పత్రిక, వెబ్​డెస్క్: మహబూబాబాద్ జిల్లా (Mahbubabad District) కొత్తగూడ మండలం పోగుళ్లపల్లి ఏకలవ్య పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న పరిస్థితి కలవరపరుస్తోంది. కూరగాయల సరఫరా టెండర్ ముగిసి 15 రోజులు గడిచినా కొత్త టెండర్ ఇవ్వకపోవడంతో విద్యార్థులకు కూర లేకుండా కారంతోనే భోజనం పెడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అడవి ప్రాంతంలో ఉన్న ఈ పాఠశాల విద్యార్థులు బయటకు రాలేక తమ సమస్యలు చెప్పుకోలేకపోయారు. నిన్న జరిగిన పేరెంట్స్ మీటింగ్‌లో విషయం బయటపడగా, ఈ రోజు … Read more

Balakrishna : పశువుల ఆసుపత్రికి ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ

nandamuri Balakrishna inaugurates veterinary hospital

Balakrishna : హిందూపూర్ ఎమ్మెల్యే, తెలుగు హీరో నందమూరి బాలకృష్ణ ఇవాళ తన నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పశువుల ఆసుపత్రికి ప్రారంభించారు. నియోజకవర్గంలోని మలుగురు గ్రామంలో రూ.26.5 లక్షలతో నిర్మించిన పశువుల ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు.

Ibomma- Bappam : ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్ సైట్లు క్లోజ్.. చంచల్‌గూడ జైలుకు రవి

ibomma and bappam websites closed

Ibomma- Bappam : ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్ సైట్ల నుంచి ఇక కొత్త సినిమాలు డౌన్ లోడ్ చేసుకొని చూడలేరు. ఆయా వెబ్ సైట్ల నిర్వాహకుడు ఇమ్మడి రవిని ఇటీవలే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతడి దగ్గర్నుంచి ఆయా వెబ్ సైట్ల లాగిన్ వివరాలు తీసుకున్న సీసీఎస్ పోలీసులు ఆయా వెబ్ సైట్లను క్లోజ్ చేశారు. అతడి ఇంట్లో సోదాలు నిర్వహించి వందల హార్డ్ డిస్కులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడిని … Read more

Bus Accident : మరో బస్సు యాక్సిడెంట్.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

bus accident in jangaon dist telangana

Bus Accident : తెలుగు రాష్ట్రాల్లో వరుసగా బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కర్నూలు, చేవెళ్ల బస్సు ప్రమాదాల్లో చాలామంది మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత కూడా చాలా బస్సులు ప్రమాదాలకు గురయ్యాయి. తాజాగా జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద మరో బస్సు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ – వరంగల్ హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై నిలిపి ఉంచిన ఇసుక లారీని వెనుక నుంచి ఆర్టీసీ రాజధాని బస్సు ఢీకొట్టింది. ఈ … Read more