మన పత్రిక, వెబ్‌డెస్క్: సినీ పరిశ్రమను కుదిపేసిన ‘ఐబొమ్మ’ (iBomma) వెబ్సైట్ నిర్వాహకుడు రవి అరెస్ట్ వ్యవహారం టాలీవుడ్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న రవిని మరింత లోతుగా విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.
ఈ నేపథ్యంలో, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌తో సినీ అగ్ర ప్రముఖులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), నాగార్జున (Nagarjuna), దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (Rajamouli), నిర్మాతలు దిల్ రాజు, దగ్గుబాటి సురేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు. పైరసీ భూతాన్ని అరికట్టడంలో పోలీసులు చూపిన చొరవను, వారి సమర్థవంతమైన పనితీరును ఈ సందర్భంగా సినీ పెద్దలు ప్రశంసించారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
