Street Dogs Attack : హయత్‌నగర్‌లో దారుణం.. ఏడేళ్ల చిన్నారిపై కుక్కల దాడి
Street Dogs Attack : హైదరాబాద్ లోని హయత్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఏడేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో ఆ బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. శివగంగ కాలనీలో ఈ ఘటన జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడేళ్ల బాలుడిపై 10 వీధి కుక్కలు కలిసి ఒకేసారి దాడి చేశాయి. దీంతో ఆ బాలుడి చెవి ఊడిపోయింది. సమయానికి స్పందించిన కాలనీ వాసులు ఆ బాలుడిని వీధి కుక్కల బారి నుంచి కాపాడి … Read more