KTR: సిట్ విచారణకు కేటీఆర్ తప్పు చేయలేదు.. రేవంత్ రెడ్డిని, ఆ పోలీసులను వదిలిపెట్టం!
మన పత్రిక వెబ్డెస్క్, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం సిట్ (SIT) విచారణకు హాజరయ్యారు. అంతకంటే ముందు ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టాన్ని గౌరవించే పౌరులుగా ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వస్తామని, తాము ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. గత పదిహేనేళ్లుగా రాష్ట్రం కోసం నిబద్ధతతో పనిచేశామే తప్ప, ఎప్పుడూ టైంపాస్ రాజకీయాలు చేయలేదని, ప్రత్యర్థుల … Read more