DavidReddy : బ్రూటల్ గా కనిపిస్తున్న డేవిడ్ రెడ్డి… ఈసారి అంతకు మించి..
టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో “మంచు మనోజ్” (Manchu Manoj) ఒకరు. ఇండస్ట్రీలో మంచు ముత్యంగా పేరున్న మనోజ్ కెరీర్ బిగినింగ్ నుండి డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలు, ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ లో తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీ లో కొన్నాళ్ళు గ్యాప్ తీసుకున్న మనోజ్, రీసెంట్ గా మిరాయ్ తో విలన్ గా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీని షేక్ చేసాడు. ఇప్పుడు మళ్ళీ ఓ ప్రయోగాత్మక సినిమాతో … Read more