District collector: నల్గొండ కలెక్టర్ తనిఖీ.. యూరియా కొరతపై కీలక ఆదేశాలు

మన పత్రిక వెబ్​డెస్క్, నల్గొండ: రబీ సీజన్ లో రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మిర్యాలగూడ సమీపంలోని తుంగపహాడ్ మార్క్​ఫెడ్ గోదామును ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ నిల్వలు, రవాణా లారీల ఏర్పాట్లపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీనివాస్ నగర్ లోని ఎరువుల దుకాణాన్ని సందర్శించి ఆన్​లైన్ విక్రయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు కలెక్టర్ … Read more

Sankranti: రైల్వే టికెట్లపై డిస్కౌంట్.. ఈ స్టేషన్లలో హాల్టింగ్!

మన పత్రిక వెబ్​డెస్క్, సికింద్రాబాద్: సంక్రాంతి పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) శుభవార్త చెప్పింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులు, సాధారణ ప్రయాణికుల సౌకర్యార్థం కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు నగరంలోని ముఖ్యమైన స్టేషన్లలో తాత్కాలిక హాల్టింగ్ సదుపాయాన్ని కల్పిస్తూ, టికెట్లపై డిస్కౌంట్ ఆఫర్లను కూడా ప్రకటించింది. హైటెక్ సిటీ, చర్లపల్లిలో హాల్టింగ్ సంక్రాంతి రద్దీ దృష్ట్యా ఈ నెల 7వ తేదీ … Read more

నిండు నూరేళ్లు జీవించాలా? న్యూయార్క్ డాక్టర్ చెబుతున్న 5 సీక్రెట్స్ ఇవే!

మన పత్రిక వెబ్డెస్క్, హైదరాబాద్: ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక పెద్ద సవాలుగా మారింది. అయితే, మన జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఆయుష్షును పెంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. న్యూయార్క్‌కు చెందిన ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ నిపుణుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ టిమ్ తియుటాన్.. మనం ఆరోగ్యంగా, ఎక్కువ కాలం జీవించడానికి ఐదు కీలక సూత్రాలను వివరించారు. క్యాన్సర్ రోగులకు చికిత్స అందించిన అనుభవంతో, 2026లో మరింత ఉత్సాహంగా ఉండాలనుకునే … Read more

Suresh Kalmadi: సురేశ్ కల్మాడి కన్నుమూత.. కేంద్ర మాజీ మంత్రి మృతితో విషాదం

మన పత్రిక వెబ్​డెస్క్, పుణె: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సురేశ్ కల్మాడి (81) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, పుణెలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. పుణె నుంచి పలుమార్లు ఎంపీగా ఎన్నికైన కల్మాడి, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగానూ సేవలందించారు. భారత ఒలింపిక్ అసోసియేషన్ (IOA) అధ్యక్షుడిగా క్రీడా రంగంలో ఆయన చెరగని ముద్ర వేశారు. 2010 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణలో … Read more

తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఖరారు.. స్కూల్స్, కాలేజీలకు ఎన్ని రోజుాలంటే?

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం 2026 సంక్రాంతి సెలవుల షెడ్యూల్ ను అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు జనవరి 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఉంటాయని తెలిపింది. తిరిగి జనవరి 17న స్కూల్స్ పునఃప్రారంభం అవుతాయి. ఇక ఇంటర్మీడియట్ విద్యార్థులకు జనవరి 11 నుంచి 18 వరకు సెలవులు ప్రకటించారు. అయితే, డిగ్రీ విద్యార్థులకు (ఓయూ పరిధిలో) మాత్రం కేవలం జనవరి 14, 15 తేదీల్లోనే … Read more

17 మంది లొంగిపోతే తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రమే: డీజీపీ

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన మరో 17 మంది మావోయిస్టులు లొంగిపోతే తెలంగాణ ‘మావోయిస్టు రహిత రాష్ట్రం’గా నిలుస్తుందని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో తెలంగాణకు చెందిన వారు కేవలం 17 మందే మిగిలి ఉన్నారని ఆయన వెల్లడించారు. వీరి వివరాలను వెల్లడిస్తూ.. కేంద్ర కమిటీలో నలుగురు, రాష్ట్ర కమిటీలో ఐదుగురు, డివిజన్ కమిటీలో ఆరుగురు, అండర్ గ్రౌండ్‌లో ఇద్దరు ఉన్నారని, ఇందులో ఐదుగురు మహిళలు ఉన్నారని డీజీపీ వివరించారు. … Read more

టీటీడీ వేద పాఠశాలల్లో టీచింగ్ స్టాఫ్ భర్తీ..

మన పత్రిక వెబ్​డెస్క్, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలనా వ్యవహారాలపై ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీలక సమీక్ష నిర్వహించారు. టీటీడీ వేద పాఠశాలల్లో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో జరిగిన అంతర్గత ఆడిట్ సమావేశంలో పాల్గొన్న ఆయన, పలు విభాగాల పనితీరుపై దిశానిర్దేశం చేశారు. కల్యాణ మండపాలపై సమగ్ర నివేదిక దేశవ్యాప్తంగా టీటీడీ నిర్వహణలో ఉన్న కల్యాణ మండపాల … Read more

కోనసీమలో ఓఎన్‌జీసీ గ్యాస్ లీక్.. ఎగసిపడుతున్న మంటలు, 3 గ్రామాలు ఖాళీ!

మన పత్రిక వెబ్​డెస్క్, కోనసీమ: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలోని ఓఎన్‌జీసీ (ONGC) డ్రిల్లింగ్ సైట్ వద్ద గ్యాస్ లీకై భారీగా మంటలు చెలరేగాయి. డీప్ ఇండస్ట్రీస్ సంస్థ నిర్వహిస్తున్న బావిలో తవ్వకాలు జరుపుతుండగా ఒక్కసారిగా గ్యాస్ పైప్ లైన్ లీక్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. మొదట తెల్లటి పొగమంచులా వాయువు వ్యాపించగా, సమీపంలోని విద్యుత్ లైన్లు, ఆపరేటింగ్ ఇంజిన్ల నుంచి వచ్చిన నిప్పురవ్వల … Read more

కాంగ్రెస్ లో ముదిరిన వర్గ పోరు.. ఎమ్మెల్యే సంజయ్ పై జీవన్ రెడ్డి ఫైర్

మన పత్రిక వెబ్​డెస్క్, జగిత్యాల: జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మాజీ మంత్రి, సీనియర్ నేత జీవన్ రెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీలో కొత్తగా చేరిన వారు పెత్తనం చెలాయించాలని చూస్తే సహించేది లేదని ఘాటుగా హెచ్చరించారు. ప్రభుత్వ విధానాలకు మద్దతు తెలిపితే స్వాగతిస్తామని, అంతేకానీ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో, టికెట్ల పంపకాల్లో జోక్యం చేసుకుంటే ఊరుకోబోమని … Read more

Women’s canteens | మహిళా క్యాంటీన్లు.. మంత్రి సీతక్కకు విప్ బీర్ల ఐలయ్య విజ్ఞప్తి

మన పత్రిక వెబ్​డెస్క్, యాదాద్రి: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన యాదగిరిగుట్టలో మహిళా క్యాంటీన్లను (Women’s Canteens) ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కోరారు. అసెంబ్లీ వేదికగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కకు ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. నిత్యం వేలాదిగా వచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా, గుట్ట పరిసరాల్లో క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే స్థానిక మహిళలు ఆర్థికంగా బలపడతారని, వారికి ఉపాధి లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో … Read more