దీపావళిలో పటాకుల హెచ్చరిక – ఎవరికి ప్రమాదం?
దీపావళి పండుగ ఆనందోత్సాహాలతో నిండిపోతుంది. కానీ, పటాకుల నుంచి వచ్చే పొగ, శబ్దాలు అనేక ఆరోగ్య సమస్యలున్నవారికి తీవ్ర ప్రమాదం. టపాసుల్లోని హానికర రసాయనాలు, భారీ లోహాలు విషపూరిత కణాలను విడుదల చేస్తాయి. భారీ శబ్దాలు నాడీ వ్యవస్థ, చెవులపై దెబ్బతీస్తాయి. శ్వాసకోశ, గుండె, వినికిడి సమస్యలు, ఉబ్బసం, సైనస్, మైగ్రేన్, అలెర్జీలు, గుండె జబ్బులు, అధిక రక్తపోటు ఉన్నవారు, గర్భిణీలు పటాకులకు దూరంగా ఉండాలి. Mana Patrika DeskMana Patrika Web Desk is our … Read more