హర్షిత్ రాణా బౌలింగ్ దారుణం | Ind Vs Aus First Odi 2025 Harshit Rana
Ind Vs Aus First Odi 2025 Harshit Rana: పెర్త్ మైదానంలో జరిగిన తొలి ODIలో టీమిండియా 26 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లు స్టార్క్, హేజిల్ వుడ్, కూనెమన్, ఓవెన్ అద్భుతంగా బౌలింగ్ వేశారు. కేఎల్ రాహుల్ (38), అక్షర్ (31) టాప్ స్కోరర్లు. 137 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. ముఖ్యంగా హర్షిత్ రాణా బౌలింగ్‌లో పండగ చేసుకుంది. నాలుగు ఓవర్లు వేసి 27 … Read more