సర్కార్ బడుల్లో ‘ప్రీ ప్రైమరీ’.. పిల్లలకు రవాణా సౌకర్యం!
మన పత్రిక వెబ్డెస్క్, హైదరాబాద్: ప్రైవేటు విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ బడుల్లో ‘ప్రీ ప్రైమరీ’ (Pre-Primary) విద్యను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. అంతేకాకుండా, చిన్నారులను పాఠశాలలకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించే ఆలోచనలో ఉన్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాకూర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సచివాలయంలో … Read more