PawanKalyan : బాక్స్ ఆఫీస్ దేఖ్ లేంగే అంటున్న ఉస్తాద్…

Ustaad Bhagath singh Released Date Announced

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan) హీరోగా నటించిన ‘ఓజి’ (OG) లాస్ట్ ఇయర్ దసరా కి వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కొన్నాళ్ళు రాజకీయాల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికలకు ముందే స్టార్ట్ చేసిన సినిమాల్లో “ఉస్తాద్ భగత్ సింగ్” (Ustad bhagath singh) కూడా ఒకటి. ఈ సినిమాని దాదాపు ఫినిష్ చేసిన పవన్, కొంత పార్ట్ ని టైం దొరికినప్పుడల్లా షూటింగ్ … Read more

JD Chakravarthy : అదంతా చీప్ ప్రమోషన్… ఫైర్ అయిన జేడీ చక్రవర్తి

JD Chakravarthy fire on chandrahas

టెలివిజన్ స్టార్ ప్రభాకర్ (Prabhakar) కొడుకు చంద్రహాస్ (Chandrahas) హీరోగా సక్సెస్ కాకున్నా, ట్రోలర్ల బారిన పడి వారికి మంచి స్టఫ్ నే ఇస్తున్నాడు. హీరోగా మానేస్తే తనకే మంచిది అంటూ నెటిజన్లు సైతం ఫైర్ అవుతున్నారు. అసలు అడుగుపెట్టిన తొలి సినిమా ‘రామ్ నగర్ బన్నీ’ (Ramnagar bunny) తోనే భారీగా ట్రోల్ అయ్యాడు. కానీ సినిమాకి పైసా కూడా రాలేదు. ఇప్పుడు మరో సినిమాతో ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తుంటే, మళ్ళీ తనకు తానే … Read more

Chiranjeevi : ఓటిటి స్ట్రీమింగ్ డేట్ ని లాక్ చేసుకున్న వరప్రసాద్ గారు.. ఏకంగా ఏడు భాషల్లో..

Mana shankara Vara prasad garu movie OTT Streaming date locked

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన “మన శంకర వర ప్రసాద్ గారు” (Mana shankara vara prasad garu) సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటికి స్టడీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. సంక్రాంతి కానుకగా 2026 జనవరి 12న విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా, ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణతో భారీ ఓపెనింగ్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ వసూళ్ళని సాధించింది. ఏకంగా 300 కోట్లకి పైగా కొల్లగొట్టి, బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటికి అదిరిపోయే స్టడీ కలెక్షన్లు … Read more

Ramcharan : ఈ గుడ్ న్యూస్ తో ఇక అఫిషియల్ గా “పెద్ది” వాయిదాయే!

Ramcharan Became father again

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram charan) తాజాగా మరోసారి తండ్రిగా ప్రమోట్ అయిన విషయం తెలిసిందే. 2023 లో ఆడబిడ్డకు జన్మనిచ్చిన రామ్ చరణ్ – ఉపాసన దంపతులు, ఈసారి డబుల్ ట్రీట్ అందుకున్నారు. అంటే కవలపిల్లలకు జన్మనిచ్చారు. ఇక మరోసారి తల్లి అయిన ఉపాసన (Upasana) ఈసారి ఒక ఆడబిడ్డ, మగ బిడ్డకు జన్మనిచ్చారు. జనవరి 31న సాయంత్రం పూట ఈ శుభవార్తను చిరంజీవి (Chiranjeevi) సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో పంచుకున్నారు. … Read more

PT Usha : పరుగుల రాణి PT ఉష కుటుంబంలో విషాదం.. ప్రముఖుల సంతాపం

PT Usha Husband V.Sreenivasan Passes Away

భారత ఒలింపిక్స్ ఛాంపియన్ పరుగుల రాణి అని పిలువబడే PT ఉష (PT Usha) కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. పిటి ఉష భర్త వి. శ్రీనివాసన్ (V sreenivasan) గురువారం అర్ధరాత్రి మరణించడం జరిగింది. అందిన సమాచారం ప్రకారం పి.టి ఉష భర్త వి. శ్రీనివాసన్ తమ నివాసంలో గురువారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో అనగా శుక్రవారం తెల్లవారుజామున శ్రీనివాసన్ కుప్పకూలిపోయారు. ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ని హాస్పిటల్ కి తరలించారు. … Read more

Om Shanti Shanti Shanti : ఈ రీమేక్.. ఒరిజినల్ లా అలరిస్తుందా?

Om Shanti Shanti Shanti Movie Releasing On January 30th

టాలీవుడ్ లో ఈ వారం థియేటర్లలో రిలీజ్ కాబోయే సినిమాల్లో “ఓం శాంతి శాంతి శాంతి” (Om Shanti Shanti Shanti) ఒకటి. తరుణ్ భాస్కర్ (Tarun Bhasker), ఇషా రెబ్బ (Eesha Rebba) జంటగా నటించిన ఈ సినిమా జనవరి 30న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సాంగ్స్ తో పెంచేయగా, ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సక్సెస్ కావడంతో సినిమాపై బుకింగ్స్ కూడా బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేసారు. కానీ బుకింగ్స్ … Read more

ShruthiHaasan : దుల్కర్ మూవీలో క్రేజీ హీరోయిన్… బోల్డ్ గా ఉండబోతున్న క్యారెక్టర్?

Shruthi Hasan key role In Dulquer Salman movie Aakashamlo oka tara

మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. మహానటి మొదలుకొని ఇప్పటివరకు నాలుగుకు పైగా స్ట్రెయిట్ తెలుగు సినిమాల్లో నటించగా, తాను నటించిన మలయాళ సినిమాల్ని కూడా తెలుగులో డబ్ చేయడమే కాకుండా వాటికి కూడా తెలుగులో డబ్బింగ్ చెప్పడం విశేషం. రీసెంట్ గా కాంత సినిమాతో ఆడియన్స్ ని మెప్పించిన దుల్కర్, తాజాగా “ఆకాశంలో ఒక తార” అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే మూవీ లవర్స్ లో సాలిడ్ అంచనాలు … Read more

Annagaru Vostaru : డైరెక్ట్ గా ఓటిటి లో వచ్చేసిన “అన్నగారు…

Annagaru Vostaru Movie Streaming on Amazon Prime OTT

కోలీవుడ్ స్టార్ కార్తీ (Karthi) హీరోగా నటించిన “అన్నగారు వస్తారు” (Annagaru Vostaru) సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సింది. కానీ అప్పటికే ఉన్న పోటీ వల్ల, తెలుగు డబ్బింగ్ పూర్తి కాకపోవడం వల్ల థియేటర్లలో తెలుగులో విడుదల కాలేదు. ఇక తెలుగులో క్రేజ్ ఉన్న తమిళ హీరోల్లో కార్తీ ఒకరు. అందుకే లేట్ అయినా తెలుగులో విడుదల చేయాలనీ అనుకున్నారు. కానీ కుదరలేదు. అయితే ఫైనల్ గా డైరెక్ట్ గా ఓటిటి లోనే తెలుగు వెర్షన్ ని … Read more

Vijay : జననాయగాన్ కు దెబ్బ మీద దెబ్బ.. మళ్ళీ వాయిదా?

Thalapathy Vijays Jananayagan movie again postponed

కోలీవుడ్ లో ఈ ఇయర్ బిగ్గెస్ట్ క్రేజ్ ఉన్న మూవీస్ లో ఒకటి “జననాయగన్”. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) చివరి సినిమా అంటూ తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్ గా నటించగా హెచ్ వినోద్ ఈ మూవీని డైరెక్ట్ చేసాడు. అయితే జన నాయగాన్ (Jana Nayagan) నిజానికి సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది అని తెలిసిందే. మేకర్స్ కూడా ట్రైలర్ లాంచ్ చేసి భారీగా ఈవెంట్ … Read more

DavidReddy : బ్రూటల్ గా కనిపిస్తున్న డేవిడ్ రెడ్డి… ఈసారి అంతకు మించి..

Manchu Manoj's David Reddy first look Released

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో “మంచు మనోజ్” (Manchu Manoj) ఒకరు. ఇండస్ట్రీలో మంచు ముత్యంగా పేరున్న మనోజ్ కెరీర్ బిగినింగ్ నుండి డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలు, ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ లో తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీ లో కొన్నాళ్ళు గ్యాప్ తీసుకున్న మనోజ్, రీసెంట్ గా మిరాయ్ తో విలన్ గా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీని షేక్ చేసాడు. ఇప్పుడు మళ్ళీ ఓ ప్రయోగాత్మక సినిమాతో … Read more