Banglore Crime : కోరిక తీర్చలేదని మహిళా టెక్కీ మర్డర్..
కోరిక తీర్చలేదని ఓ సాఫ్ట్వేర్ మహిళా టేకి ని ఓ ఇంటర్ విద్యార్థి హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ సంఘటన కర్ణాటకలో బెంగళూర్ (Banglore) లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో టెక్కీగా పని చేస్తున్న మంగళూరుకు చెందిన షర్మిల కుశాలప్ప (Sharmila kushalappa) (34). బెంగుళూర్ లో రామ్మూర్తినగర ఠాణా పరిధిలోని సుబ్రహ్మణ్య లేఅవుట్లోని ఓ ఫ్లాట్లో తన స్నేహితుడితో కలిసి ఉంటున్న షర్మిల. అయితేఈనెల 3న … Read more