The Rajasaab : రెబల్ సాబ్ సాంగ్ వచ్చేసింది.. ప్రభాస్ అభిమానులకు పండగే ఇక

rebel saab song released from the raja saab

The Rajasaab : ది రాజా సాబ్ మూవీ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ మూవీకి మారుతీ డైరెక్టర్. ఇది రొమాంటిక్ కామెడీ హారర్ గా రాబోతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. ఈ మూవీ నుంచి తాజాగా రెబల్ సాంగ్ అనే పాటను విడుదల చేశారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు. రెబల్ సాబ్ అంటూ సాగే పాట మాత్రం అదుర్స్ … Read more

SS Rajamouli : వారణాసి సినిమా ఆపేస్తాం.. విశ్వహిందూ పరిషత్ వార్నింగ్

Vishwa hindu parishad warns ss rajamouli

SS Rajamouli : వారణాసి మూవీ టైటిల్ రివీల్ ఈవెంట్ లో ఆ మూవీ దర్శకుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపిన విషయం తెలిసిందే. హనుమంతుడిపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. హిందువులను అవమానించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని పలువురు హిందూవాదులు మండిపడుతున్నారు. ఇప్పటికే రాజమౌళిపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. తాజాగా విశ్వ హిందూ పరిషత్ రాజమౌళికి వార్నింగ్ ఇచ్చింది. వెంటనే రాజమౌళి క్షమాపణలు చెప్పకపోతే ఆయన సినిమాలన్నీ ఆపేస్తామని వార్నింగ్ … Read more

SS Rajamouli : వారణాసి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళిపై మూడు కేసులు నమోదు

three cases registered against ss rajamouli

SS Rajamouli : బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి అద్భుతమైన కళాఖండాలను చిత్రీకరించి ప్రపంచ ఖ్యాతిని పొందిన గ్లోబల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ వారణాసి. ఈ మూవీలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరో. ప్రియాంకా చోప్రా హీరోయిన్. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ప్రాజెక్ట్ ను మొదటి నుంచి గ్లోబ్‌ట్రోటర్ మూవీగా పిలిచారు. ఈ మూవీ ఈవెంట్ లో హనుమాన్ ని కించపరిచేలా … Read more

SS Rajamouli : గ్లోబ్‌ట్రోటర్ ఈవెంట్.. ఎస్ఎస్ రాజమౌళిపై కేసు నమోదు

Rashtriya Vanarasena Files Complaint Against SS Rajamouli

SS Rajamouli : ఇటీవల హైదరాబాద్ లో గ్లోబ్‌ట్రోటర్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రియాంకా చోప్రా జంటగా నటిస్తున్న మూవీ వారణాసి. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్టర్. ఈ మూవీ టైటిల్ రిలీజ్ ఈవెంట్ లో ఎస్ఎస్ రాజమౌళి హనుమాన్ పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉన్నాయని రాష్ట్రీయ వానరసేన.. ఆయనపై కేసు పెట్టింది. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ … Read more

CP Sajjanar | ఐబొమ్మ సీపీ సజ్జనార్‌తో చిరంజీవి, రాజమౌళి భేటీ!

CP Sajjanar

మన పత్రిక, వెబ్​డెస్క్: సినీ పరిశ్రమను కుదిపేసిన ‘ఐబొమ్మ’ (iBomma) వెబ్‌సైట్ నిర్వాహకుడు రవి అరెస్ట్ వ్యవహారం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న రవిని మరింత లోతుగా విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌తో సినీ అగ్ర ప్రముఖులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), నాగార్జున (Nagarjuna), దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (Rajamouli), నిర్మాతలు దిల్ … Read more

Ibomma- Bappam : ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్ సైట్లు క్లోజ్.. చంచల్‌గూడ జైలుకు రవి

ibomma and bappam websites closed

Ibomma- Bappam : ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్ సైట్ల నుంచి ఇక కొత్త సినిమాలు డౌన్ లోడ్ చేసుకొని చూడలేరు. ఆయా వెబ్ సైట్ల నిర్వాహకుడు ఇమ్మడి రవిని ఇటీవలే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతడి దగ్గర్నుంచి ఆయా వెబ్ సైట్ల లాగిన్ వివరాలు తీసుకున్న సీసీఎస్ పోలీసులు ఆయా వెబ్ సైట్లను క్లోజ్ చేశారు. అతడి ఇంట్లో సోదాలు నిర్వహించి వందల హార్డ్ డిస్కులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడిని … Read more

Varanasi : వారణాసి మూవీలో రుధ్రగా మహేశ్ బాబు.. సినిమా స్టోరీ ఏంటి? రిలీజ్ ఎప్పుడు?

Mahesh babu as Rudhra in Varanasi movie

Varanasi : మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న గ్లోబ్ ట్రోటర్ మూవీ పేరు వారణాసిగా నిన్న జరిగిన ఈవెంట్ లో మూవీ టీమ్ ప్రకటించింది. ఈ మూవీలో రుధ్రగా మహేశ్ బాబు నటించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఓ ట్రైలర్ ను మాత్రం మూవీ యూనిట్ విడుదల చేసింది కానీ.. ఆ ట్రైలర్ లో సినిమా స్టోరీ ఏంటి అనేది మాత్రం తెలియలేదు. ఎద్దు మీద రౌద్రంతో వస్తున్న రుధ్రగా మహేశ్ బాబు కనిపిస్తాడు. ట్రైలర్ ప్రకారం … Read more

Ibomma : ఇక నుంచి ఐబొమ్మలో ఫ్రీగా సినిమాలు చూడలేదు.. ఓనర్ అరెస్ట్

ibomma movie piracy website owner arrested

Ibomma : ఐబొమ్మ కావచ్చు.. బప్పం కావచ్చు.. మరో పేరు కావచ్చు.. పేర్లు ఏవైనా కూడా వాళ్ల గురి మాత్రం ఒక్కటే. సినిమా విడుదలైన వెంటనే హెచ్‌డీ ప్రింట్ తో వెబ్ సైట్ లో దర్శనం ఇస్తుంది. ఆ మూవీని థియేటర్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకొని ఇంట్లోనే చూసేయొచ్చు. అలాంటి అవకాశం కల్పించింది ఐబొమ్మ. థియేటర్ లో, ఓటీటీలో ఎక్కడ సినిమా రిలీజ్ అయినా వెంటనే దాన్ని పైరసీ చేసి … Read more

GlobeTrotter : గ్లోబ్‌ట్రోటర్ ఈవెంట్.. దయచేసి పాస్‌లు ఉన్నవాళ్లు మాత్రమే రండి.. మహేశ్ రిక్వెస్ట్

Mahesh babu about his new film globetrotter

GlobeTrotter : ప్రపంచ సినీ లోకం మొత్తం రేపటి గ్లోబ్‌ట్రోటర్ ఈవెంట్ కోసం ఎదురు చూస్తోంది. కేవలం పాస్‌లు ఉన్నవాళ్లు మాత్రమే రావాలని.. పాస్‌లు లేకుండా వస్తే అందరికీ ఇబ్బంది అవుతుందని.. ఇప్పటికే ఆ మూవీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి సినీ అభిమానులకు రిక్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ మూవీ హీరో మహేశ్ బాబు కూడా పాస్ లు ఉన్నవాళ్లే ఈవెంట్ కు రావాలని ట్విట్టర్ వేదికగా కోరారు. పాస్ లు లేని వాళ్లు … Read more

Konda Surekha : నాగార్జునకు క్షమాపణ చెప్పిన మంత్రి కొండా సురేఖ

minister Konda Surekha apologizes to nagarjuna

Konda Surekha : టాలీవుడ్ కింగ్ నాగార్జునకు తెలంగాణ మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. హీరో నాగార్జున ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో తాజాగా మంత్రి కొండా సురేఖ మరోసారి క్షమాపణలు చేశారు. ఈ విషయంపై ఇప్పటికే నాగార్జున పరువు నష్టం కేసు దాఖలు చేశారు. దానిపై రేపు నాంపల్లి కోర్టులో విచారణ కూడా ఉంది. ఈ నేపథ్యంలో విచారణకు ఒక రోజు ముందే నాగార్జునకు సారీ … Read more