బాక్సాఫీస్ వద్ద ఇరుముడి హవా: ₹200 కోట్ల దిశగా రవితేజ సినిమా
ఆగస్టు 21న విడుదలైన ఇరుముడి సినిమా మూడో వారంలోకి అడుగుపెట్టినా థియేటర్లలో మంచి వసూళ్లను సాధిస్తూ రవితేజ కెరీర్‌లోనే పెద్ద హిట్‌గా నిలిచింది.
ఆగస్టు 21న విడుదలైన ఇరుముడి సినిమా మూడో వారంలోకి అడుగుపెట్టినా థియేటర్లలో మంచి వసూళ్లను సాధిస్తూ రవితేజ కెరీర్‌లోనే పెద్ద హిట్‌గా నిలిచింది.
గుజరాతీ హిట్ చిత్రం ‘లాలో’ తెలుగు రీమేక్‌లో శ్రీకృష్ణుడి పాత్రకు రామ్ చరణ్ పేరు పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
బాక్సాఫీస్ వద్ద టాక్సిక్ సినిమా అనుకున్న స్థాయిలో రాణించకపోవడంతో కన్నడ నటుడు యశ్ తన తదుపరి చిత్రాలపై దృష్టి సారించారు.
టాక్స్ ఆడిట్ నిబంధన వర్తించని వ్యాపార, వృత్తిగత ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులు అసెస్మెంట్ ఇయర్ 2026-27 ఆదాయపు పన్ను రిటర్నులను ఆగస్టు 31లోగా దాఖలు చేయాల్సి ఉంటుంది.
రవితేజ కథానాయకుడిగా రూపొందిన ‘ఇరుముడి’ సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతూ ఓటీటీ విడుదలపై ఉత్సుకత పెంచుతోంది.
దేశంలో పసిడి, వెండి ధరలు క్షీణించాయి. వివిధ నగరాల్లో 24 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారం మరియు వెండి తాజా రేట్ల వివరాలు ఇక్కడ చూడవచ్చు.
కార్తీ కథానాయకుడిగా నటిస్తున్న ‘సర్దార్ 2’ సినిమా తెలుగు ట్రైలర్, ఆడియో విడుదల సమయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘ఇరుముడి’ సినిమా నుంచి అయ్యప్ప పాట పూర్తి వీడియోను చిత్రబృందం యూట్యూబ్‌లో విడుదల చేసింది.
అజయ్ దేవ్‌గణ్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘ధమాల్ 4’ ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. సెప్టెంబరు 4 నుంచి ఈ కామెడీ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది.
థియేటర్లలో విడుదలైన వరుణ్ తేజ్ హారర్ కామెడీ చిత్రం కొరియన్ కనకరాజు డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది.