Konda Surekha : టాలీవుడ్ కింగ్ నాగార్జునకు తెలంగాణ మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. హీరో నాగార్జున ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో తాజాగా మంత్రి కొండా సురేఖ మరోసారి క్షమాపణలు చేశారు. ఈ విషయంపై ఇప్పటికే నాగార్జున పరువు నష్టం కేసు దాఖలు చేశారు. దానిపై రేపు నాంపల్లి కోర్టులో విచారణ కూడా ఉంది. ఈ నేపథ్యంలో విచారణకు ఒక రోజు ముందే నాగార్జునకు సారీ చెప్పారు. ట్విట్టర్ వేదికగా ఆమె క్షమాపణలు చెప్పారు.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
