SS Rajamouli : వారణాసి మూవీ టైటిల్ రివీల్ ఈవెంట్ లో ఆ మూవీ దర్శకుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపిన విషయం తెలిసిందే. హనుమంతుడిపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. హిందువులను అవమానించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని పలువురు హిందూవాదులు మండిపడుతున్నారు. ఇప్పటికే రాజమౌళిపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. తాజాగా విశ్వ హిందూ పరిషత్ రాజమౌళికి వార్నింగ్ ఇచ్చింది. వెంటనే రాజమౌళి క్షమాపణలు చెప్పకపోతే ఆయన సినిమాలన్నీ ఆపేస్తామని వార్నింగ్ ఇచ్చింది.
డబ్బు గర్వంతో రాజమౌళి మాట్లాడుతున్నారు. రాజమౌళి వెంటనే క్షమాపణలు చెప్పాలి.. లేదంటే ఆయన సినిమాలన్నీ ఆపేస్తాం.. అని విశ్వ హిందూ పరిషత్ నేత తనికెళ్ల సత్యకుమార్ మండిపడ్డారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
