Samantha : సమంత పెళ్లి ఫొటోలు వచ్చేశాయ్
Samantha : ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడిమోరును స్టార్ హీరోయిన్ సమంత ఇవాళ పెళ్లాడిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ కోయంబత్తూర్ లో ఉన్న ఈషా ఫౌండేషన్ లో పెళ్లి చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ వాళ్ల పెళ్లికి సంబంధించిన ఫోటోలను తాజాగా సమంత తన ఇన్‌స్టాలో రిలీజ్ చేశారు. దీంతో వాళ్ల పెళ్లి కన్ఫమ్ అని సమంత అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. Mana Patrika DeskMana Patrika Web Desk is our … Read more